Bay leaf’s: ఈ ఆకు నీటిలో నానబెట్టి తాగండి.. ఎంత కొవ్వు అయినా వెన్నలా కరిగిపోతుంది!
బిర్యానీ ఆకును కేవలం బిర్యానీలో మంచి టేస్ట్ కోసం వేస్తారు అనిమాత్రమే చాలామందికి తెలుసు. కానీ బిర్యానీ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవి మనిషికి ఎన్నిరకాలుగా మేలుచేస్తుందో తెలిస్తే షాకవుతారు. ఇటీవల కాలంలో అందరూ అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటివారికి దివ్య ఔషధం బే లీఫ్. ఈ ఆకులు నీటిలో నానబెట్టి రోజూ ఆనీటిని తాగితే ఒంట్లోని ఎక్‌స్ట్రా కొవ్వు వెన్నలా కరిగిపోతుంది.

రోగనిరోధక శక్తిని పెంచడం నుంచి అధిక శరీర బరువును నియంత్రించడం వరకు బే ఆకులు ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. బే ఆకులను నీటిలో నానబెట్టి తాగొచ్చు లేదంటే నీళ్లలో ఉడకబెట్టి అయినా తీసుకోవచ్చు. వేగవంతమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి బే ఆకులను నానబెట్టి తీసుకోవడం ఉత్తమం. ఈ పానీయం జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అన్నీ తొలగిపోతాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా తగ్గుతుంది. అంతేకాదు, ఈ నీరు బే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇన్సులిన్ హార్మోన్స్‌ను సమతుల్యం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.