5

AP SSC Exams: టెన్త్ పరీక్షల్లో కీలక మార్పు.. ఇప్పుడెలా.? వర్రీ అవుతున్న విద్యార్థులు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెకండరీ ఎడ్యుకేషన్ లో కీలక మార్పులు తీసుకొచ్చింది. పదో తరగతి విద్యార్థులపై ఇది ప్రభావం చూపించబోతోంది. తాజా మార్పులో భాగంగా పదో తరగతి పరీక్ష విధానంలో సమూల మార్పులు చేసింది ఏపీ సర్కార్.

|

Updated on: Nov 26, 2022 | 8:49 AM

టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మారుస్తూ ఏపీ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రానున్న రోజుల్లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ఆరు పేపర్లు మాత్రమే నిర్వహించాలనది తాజాగా తీసుకున్న నిర్ణయం. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి టెన్త్ లో 6 పేపర్ల విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి సబ్జెక్టుకు ఒక పేపర్‌ చొప్పున కేవలం ఆరు పరీక్షలే నిర్వహించనున్నారు. కాగా గతంలో ప్రతి సబ్జెక్టుకు రెండు పేపర్లు, హిందీకి ఒక పేపర్‌ చొప్పున మొత్తం 11 పేపర్లకు పరీక్షలు నిర్వహించేవారు. అయితే కరోనా నేపథ్యంలో వాటిని ఏడింటికి కుదించారు. అయితే సైన్స్ విషయంలో మాత్రం భౌతిక శాస్త్రం, జీవశాస్త్రాలకు రెండు వేర్వేరు పేపర్లుతో పరీక్ష నిర్వహిస్తూ వచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Dog saved cat: పిల్లిపిల్లను కాపాడేందుకు కుక్క ప్లాన్‌ అదుర్స్‌..! కుక్కపై ప్రశంసలు.. వైరల్‌ అవుతున్న క్యూట్‌ వీడియో.

David Warner As Dj Tillu: డీజే టిల్లు గెటప్‌లో అదరగొట్టిన డేవిడ్‌ వార్నర్‌.. అదరహో అనిపించేలా వార్నర్‌ న్యూలుక్‌..

Alien Birth: బీహార్‌లో వింత శిశువు.. గ్రహాంతరవాసి జననం..? వీడియో చూసి తెగ షేర్ చేస్తున్న నెటిజన్స్..

Follow us
భోళా శంకర్ తర్వాత స్టైల్ మార్చిన చిరు.. ఆ చిత్రంలో ఆల కనిపించనున్
భోళా శంకర్ తర్వాత స్టైల్ మార్చిన చిరు.. ఆ చిత్రంలో ఆల కనిపించనున్
విశాఖలో కార్యాలయాల కోసం గుర్తించిన భవనాలు ఏవంటే..?
విశాఖలో కార్యాలయాల కోసం గుర్తించిన భవనాలు ఏవంటే..?
బూత్ కమిటీలపై బీజేపీ నేతల్లో టెన్షన్.. ఏం జరిగిందంటే..?
బూత్ కమిటీలపై బీజేపీ నేతల్లో టెన్షన్.. ఏం జరిగిందంటే..?
మెట్రో రైల్లో ఫన్నీ సీన్..రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి షాక్.!
మెట్రో రైల్లో ఫన్నీ సీన్..రిస్కీ ఫీట్‌ చేయబోయిన చిన్నోడికి షాక్.!
భయపెడుతున్న చంద్రముఖి 2 ట్రైలర్.. పొంగల్ రేసులో శివకార్తికేయన్..
భయపెడుతున్న చంద్రముఖి 2 ట్రైలర్.. పొంగల్ రేసులో శివకార్తికేయన్..
చై తో మరోసారి జాయిన్ అయ్యిన సాయి పల్లవి.. సెట్స్ లో సందడి.
చై తో మరోసారి జాయిన్ అయ్యిన సాయి పల్లవి.. సెట్స్ లో సందడి.
సిల్క్ చీరపై నూనె మరకలను ఇలా ఈజీగా తొలగించుకోవచ్చు..
సిల్క్ చీరపై నూనె మరకలను ఇలా ఈజీగా తొలగించుకోవచ్చు..
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు: సీఎం పినరయ్ విజయన్
సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు: సీఎం పినరయ్ విజయన్
అభ్యర్థుల ప్రకటన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం
అభ్యర్థుల ప్రకటన విషయంలో తెలంగాణ కాంగ్రెస్ కీలక నిర్ణయం
భారత్, కెనడాల మధ్య వివాదం.. అమెరికా మద్దతు ఎవరికి.. ?
భారత్, కెనడాల మధ్య వివాదం.. అమెరికా మద్దతు ఎవరికి.. ?