AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Goat Video: గ్రావిటీకే పెను సవాల్.. తాటిచెట్టు ఎక్కిన మేక.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

సోషల్ మీడియా చాలా అద్బుతమైన ప్రపంచం. ఇందులో యాక్టివ్‌గా ఉన్నవారు వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో చాలా వీడియోలను చూస్తుంటారు. వీటిలో కొన్ని షాకింగ్‌ వీడియోలు, మరికొన్ని ఫన్నీ వీడియోలు...

Goat Video: గ్రావిటీకే పెను సవాల్.. తాటిచెట్టు ఎక్కిన మేక.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Goat Video Viral
Ganesh Mudavath
|

Updated on: Nov 26, 2022 | 7:10 AM

Share

సోషల్ మీడియా చాలా అద్బుతమైన ప్రపంచం. ఇందులో యాక్టివ్‌గా ఉన్నవారు వివిధ రకాల సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో చాలా వీడియోలను చూస్తుంటారు. వీటిలో కొన్ని షాకింగ్‌ వీడియోలు, మరికొన్ని ఫన్నీ వీడియోలు ఉన్నాయి. కొన్నింటిలో అద్భుతమైన ట్రిక్స్ కనిపిస్తే కళ్లను నమ్మడం చాలా కష్టం. ప్రస్తుతం ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన తర్వాత అయోమయానికి గురవడం పక్కా. ప్రకృతిని చూసి అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ప్రకృతి తో వింతలు, విశేషాలకు కొదవ ఉండదు. సాధారణంగా మేకలు మేత మేసే సమయంలో వాటికి అందినంత ఎత్తులో ఉన్న ఆహారాన్ని తీసుకుంటాయి. కొన్ని సార్లు కాళ్లు పైకి ఎత్తి ఆహారాన్ని అందుకుంటాయి. అంతే కాకుండా కొన్ని స్టంట్స్, ట్రిక్స్ తో సులభంగా ఫుడ్ ను అందుకుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో మేక తాటి చెట్టు ఎక్కడాన్ని చూడవచ్చు. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏ మేకకైనా ఇలా చేయడం కష్టం. కానీ ఈ మేక మాత్రం చాలా సులభంగా చెట్టు పైకి ఎక్కేసింది. ఎక్కువ శ్రమ పడకుండా తాటి చెట్టు ఎక్కి తేలికగా కిందకు దిగుతుండటాన్ని వీడియోలో చూడవచ్చు. ల్యాండింగ్ సమయంలోనూ మేక జారి కిందపడిపోతుందనుకోవచ్చు. కానీ తర్వాత సాఫీగా నడుస్తుంది. ఈ క్లిప్ చూశాక న్యూటన్ గురుత్వాకర్షణ సూత్రాన్ని పరీక్షించడానికే ఈ మేక చెట్టు ఎక్కినట్లు అనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్ అధికారి సామ్రాట్ గౌడ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ వీడియోకు ఆరు వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోను చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. వీడియోను చూసిన తర్వాత కళ్లను నమ్మడం చాలా కష్టం అని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియోను చూసిన తర్వాత తమకు తెలిసిన వారికి, బంధువులకు షేర్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

Follow Us
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!