AP Assembly: వరుస శ్వేతపత్రాలతో ఏపీ ప్రభుత్వం దూకుడు.. నాలుగోరోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు
గత ఐదేళ్లలో సంచలనం సృష్టించిన కేసులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నిన్న ఢిల్లీ వేదికగా వైసీపీ అధ్యక్షుడు జగన్ చేశారు. ఈ క్రమంలో ఇవాళ్టి శ్వేతపత్రంలో ఏం ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది.
గత ఐదేళ్లలో సంచలనం సృష్టించిన కేసులకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ నిన్న ఢిల్లీ వేదికగా వైసీపీ అధ్యక్షుడు జగన్ చేశారు. ఈ క్రమంలో ఇవాళ్టి శ్వేతపత్రంలో ఏం ఉండబోతుందన్న ఉత్కంఠ నెలకొంది. గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఎక్సైజ్ పాలసీపై నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు.. అవకతవకలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర ఖాజానాకు 18 వేల కోట్ల నష్టం వాటిల్లిందన్న సీఎం.. ఆ మొత్తం వచ్చి ఉంటే పోలవరం ప్రాజెక్ట్ పూర్తయ్యేది అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
Latest Videos