తురకపాలెంలో అంతుచిక్కని మరణాలపై మంత్రి సత్యకుమార్ రియాక్షన్ వీడియో
గుంటూరు జిల్లా తురుకపాలెంలో మరణాలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే దేశ విదేశాల నుంచి కూడా వైద్య బృందం వచ్చి అక్కడ శాంపిల్స్ ని కూడా కలెక్ట్ చేశారు. ల్యాబ్ కి కూడా పంపించి ఏం జరుగుతుందనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్.
సార్ ఏంటి అసలు చాలా పెద్ద ఎత్తున మరణాలు జరుగుతున్నాయి తురుకపాలెంలో అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు మీరు? మామూలుగా ఏందంటే గుంటూరు జిల్లాలో సంవత్సరానికి వెయ్యి మందికి తొమ్మిది మరణాలు సంభవిస్తున్నాయి మామూలుగా అంటే 2500 జనాభా కలిగింది. 2500 జనాభా కలిగిన చోట మీకు 23.5% సంవత్సరానికి మరణాలు సంభవిస్తాయి అక్కడ జరుగుతున్నాయి సగటున దేశవ్యాప్తంగా వెయ్యి మందికి ఏడు మరణాలు జరగడం మామూలు విషయం. తర్వాత ఎనిమిది మరణాలు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నాయి అది కూడా సహజం ఇక్కడ తొమ్మిది మరణాలు జరుగుతున్నాయి. అంత అలార్మింగ్ సిట్యువేషన్ కాదుగాని రెండు నెలల్లో ప్రధానంగా జూలై ఆగస్టు నెలల్లో 10, 10 మరణాలు జరగడం అనేది నిజంగా అది దురదృష్టకరమైన విషయం. వాటిని ఆ క్షేత్రస్థాయి నుంచి తెలుసుకోవడం ఆలస్యమైంది. అక్కడ రెండు ప్రధానంగా కారణాలు అంటే ఒక ఊరిలో ఉంటున్న రాయి తొలిగిపోవడం వల్ల అమ్మవారు కారణంగా ఇవి జరుగుతున్నాయి అని వారు భావించడం ఒకటి. రెండోది స్థానికంగా ఉంటున్న అరెంపి ని సంప్రదించడం ఒకటి. మూడోది ఒకటి సొంతంగా తీసుకోవడం లేదా ఇంట్లోనే ఉండేసి సొంత వైద్యం చేసుకోవడం వలన మరణాలు సంభవిస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం :
లగ్జరీ బంగ్లాను ఖాళీ చేసిన స్టార్ కపుల్.. కారణం తెలిస్తే షాకవుతారు వీడియో
ఏపీ, తెలంగాణలో దసరా సెలవులు ఎప్పటినుంచంటే? వీడియో
‘స్పిరిట్’ పై సందీప్ రెడ్డి అప్ డేట్.. ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు వీడియో
ఎంతైనా తల్లితల్లే..పిల్లల కోసం చిరుత ఏం చేసిందంటే? వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

