పోషకాల నిధి.. చలికాలంలో ఉసిరి ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు.. వీడియో

శీతాకాలం మొదలైంది. ప్రత్యేకించి ఈ సీజన్లో పలు రకాల వైరస్‌లు వ్యాపించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలుతాయి. ఈ సీజన్‌లో పలు వ్యాధుల నుంచి బయటపడేందుకు ఉసిరికాయను తీసుకోవడం చాలా మంచిది.

శీతాకాలం మొదలైంది. ప్రత్యేకించి ఈ సీజన్లో పలు రకాల వైరస్‌లు వ్యాపించడంతోపాటు అంటువ్యాధులు ప్రబలుతాయి. ఈ సీజన్‌లో పలు వ్యాధుల నుంచి బయటపడేందుకు ఉసిరికాయను తీసుకోవడం చాలా మంచిది. ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరి చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. సాధారణంగా ఈ సీజన్‌లో వచ్చే అనారోగ్య సమస్యలు.. జుట్టు రాలడం, ఎసిడిటీ, బరువు పెరగడం, ఇతర సమస్యలకు చెక్‌పెడుతుంది. ఉసిరికాయతో చేసిన చ్యవన్‌ప్రాష్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సాధారణ శీతాకాల సమస్యలను దూరం చేస్తుంది. ఉసిరికాయ మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియను బలంగా మారుస్తుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Keerthy Suresh: కీర్తి సురేశ్‌ కొత్త టాలెంట్ ఇదీ !! ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

టెక్నాలజీ అంటే ఎరుగని పల్లెటూరు!! అమెరికాలో !! వీడియో

COP26 Summit:: అతి చిన్న దేశం.. వినూత్న సందేశం !! వీడియో

One Plus Nord 2: పేలుతున్న వన్‌ప్లస్‌ స్మార్ట్‌ ఫోన్లు !! నాలుగు నెలల్లో 3 ఫోన్లు బ్లాస్ట్‌ !! వీడియో

Samantha: నా లైఫ్‌లోకి మీరు రావడం అదృష్టం.. సామ్‌ ఎమోషనల్‌ ట్వీట్‌.. వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu