WITT Satta Sammelan: TV9 సమ్మిట్‌కు హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. లైవ్ వీడియో..

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్క్లేవ్‌ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు టీవీ9 గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించగా.. చివరిరోజు నేపథ్య హీరో అనే అంశంపై అమిత్ షా ప్రసంగిస్తున్నారు.

Follow us

|

Updated on: Feb 27, 2024 | 9:11 PM

దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 నిర్వహించిన వాట్ ఇండియా థింక్స్ టుడే కాన్క్లేవ్‌ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. మూడు రోజుల పాటు టీవీ9 గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహించగా.. చివరిరోజు నేపథ్య హీరో అనే అంశంపై అమిత్ షా ప్రసంగించారు. V9 నెట్‌వర్క్ వాట్ ఇండియా థింక్స్ టుడే (WITT) పవర్ కాన్ఫరెన్స్ మూడో రోజు చివరి సెషన్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలు కీలక అంశాలపై మాట్లాడారు. అంతకుముందు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, జమ్మూకశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సహా పలువురు ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

భారత్ ఆలోచనలు, ఆకాంక్షలను టీవీ9 శిఖరాగ్ర సదస్సు Live కోసం ఇక్కడ క్లిక్ చేయండి…