Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

|

Jan 16, 2022 | 11:04 PM

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు.

ప్రస్తుత కాలంలో అనారోగ్యం బారిన పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. అయితే కొన్ని ఆరోగ్య చిట్కాలతో మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చు. ఈ క్రమంలో మన ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలను అందించే సూపర్‌ ఫుడ్‌గా చెప్పుకొనే చియా సీడ్స్‌ని చెప్పుకోవచ్చు. ప్లాంట్‌ ఆధారిత ప్రొటీన్స్‌కు పెట్టింది పేరు ఈ చియా సీడ్స్‌. శాకాహారుల ప్రొటీన్‌ అవసరాలను తీర్చడంలో చియా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. 28 గ్రాముల చియా సీడ్స్‌లో 5.6 గ్రాముల ప్రొటీన్‌ లభిస్తుంది. శరీరానికి కావాల్సిన ప్రొటీన్‌ చియా సీడ్స్‌లో ఉంటాయి. అయితే చియా విత్తనాలను నానబెట్టి కూడా తినొచ్చట. అలాగే బ్రేక్‌ ఫాస్ట్‌లో భాగంగా వీటిని తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

40 లక్షల వాచ్ కోసం.. విమానాశ్రయ సిబ్బందికి చుక్కలు చూపించాడు.. వీడియో

Viral Video: తాబేలు చేసిన పనికి ఖంగుతున్న మొసలి.. వీడియో చూస్తే.. వీడియో

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

పాన్‌ కార్డు ఎలాంటి పనులకు ఉపయోగపడుతుంది ?? వీడియో

 

Follow us on