40 లక్షల వాచ్ కోసం.. విమానాశ్రయ సిబ్బందికి చుక్కలు చూపించాడు.. వీడియో
విమానం ఎక్కడానికి వచ్చాడు. ఎక్కడానికంటే ముందు తనిఖీలు చేస్తారనే సంగతి తెలిసిందే. అందరిలాగే అతడిని తనిఖీలు చేస్తున్నారు.
విమానం ఎక్కడానికి వచ్చాడు. ఎక్కడానికంటే ముందు తనిఖీలు చేస్తారనే సంగతి తెలిసిందే. అందరిలాగే అతడిని తనిఖీలు చేస్తున్నారు. కానీ..అతడు మాత్రం ఓ వస్తువు తీయాలని కోరితే..నో చెప్పాడు. అధికారులు ఎంత చెప్పినా..వినిపించుకోలేదు. చేతికి ఉన్న వాచ్ అస్సలు తీయనంటే తీయనన్నాడు. ఎందుకంటే…ఆ వాచ్ ఖరీదు చాలా కాస్ట్‌లీ అట. అందుకే అది తీయడానికి ఓప్పుకోలేదు. ఈ ఘటన బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఢిల్లీకి వెళ్లేందుకు బెంగూళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి ఓ ప్రయాణికుడు వచ్చాడు. బోర్డింగ్ పాస్ తీసుకున్న అనంతరం లగేజీ చెక్ చేసే ప్లేస్ కు వచ్చాడు. బ్యాగులతో పాటు..వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారనే సంగతి తెలిసిందే. తనిఖీ నిమిత్తం ధరించిన వాచ్ ను తీసి ట్రేలో పెట్టాలని చెప్పారు సిబ్బంది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: తాబేలు చేసిన పనికి ఖంగుతున్న మొసలి.. వీడియో చూస్తే.. వీడియో
Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో
Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో
పాన్ కార్డు ఎలాంటి పనులకు ఉపయోగపడుతుంది ?? వీడియో
వామ్మో .. పులి తన నోటితో కారును లాగడం ఎప్పుడైనా చూశారా !! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

