ఈ మేకకు చికెన్ బిర్యానీ, మ‌ట‌న్ లేకుంటే ముద్ద దిగ‌దు.. వీడియో

మేక‌లు.. ఆకులు, చిన్న చిన్న మొక్క‌లు. ఏవైనా గింజ‌లు దొరికితే వాటిని తింటాయి. ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌లు, వాటి ఆకుల‌ను తింటాయి కాబ‌ట్టే..

Phani CH

|

Jan 16, 2022 | 11:07 PM

మేక‌లు.. ఆకులు, చిన్న చిన్న మొక్క‌లు. ఏవైనా గింజ‌లు దొరికితే వాటిని తింటాయి. ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్న మొక్క‌లు, వాటి ఆకుల‌ను తింటాయి కాబ‌ట్టే.. వాటిని తినే మేక‌లు, గొర్రెల‌ను మ‌నం కోసుకొని తింటాం. కానీ.. ఓ మేక మాత్రం వెరైటీగా ఆకులు తిన‌దు. మొక్క‌ల‌ను తిన‌దు. కేవ‌లం చికెన్, మ‌ట‌న్ తింటుంది. అవును వినడానికి ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఆ మేక నాన్ వెజ్ మేక‌. చికెన్ బిర్యానీ లేకుంటే దానికి ముద్ద దిగ‌దు. ముక్క లేకుంటే ముద్ద దిగ‌ద‌న్న‌మాట‌. ఇలా నాన్ వెజ్ తినే మేక‌లు ఉండ‌టం చాలా విచిత్రం. ఇటీవ‌ల ఓ మేక చేప‌లు తిన‌డం చూశాం. కానీ.. ఈ మేక చికెన్, మ‌ట‌న్, చేప‌లు, గుడ్లు అన్నీ లాగించేస్తుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Chia Seeds: చియా గింజలతో అద్భుతమైన ప్రయోజనాలు !! వీడియో

40 లక్షల వాచ్ కోసం.. విమానాశ్రయ సిబ్బందికి చుక్కలు చూపించాడు.. వీడియో

Viral Video: తాబేలు చేసిన పనికి ఖంగుతున్న మొసలి.. వీడియో చూస్తే.. వీడియో

Viral Video: పాముతోనే పరాచకాలా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Green Coriander: పచ్చి కొత్తిమీరతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. వీడియో

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu