ఇలా చేస్తే ముఖం మీద మచ్చలే ఉండవు
అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎలాంటి మచ్చలు, మొటిమలు లేని చర్మం కావాలని ఎంతో శ్రద్ధ వహిస్తారు. చర్మం అందంగా మెరుస్తూ ఉంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. ముఖంపై మృత కణాలు పేరుకు పోవడం వలన కూడా ముఖం డల్‌గా మారుతుంది. మంచి ఆహారం తీసుకోవడం వలన లోపలి నుంచి మరింత అందంగా కనిపిస్తారు.
అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎలాంటి మచ్చలు, మొటిమలు లేని చర్మం కావాలని ఎంతో శ్రద్ధ వహిస్తారు. చర్మం అందంగా మెరుస్తూ ఉంటే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. ముఖంపై మృత కణాలు పేరుకు పోవడం వలన కూడా ముఖం డల్‌గా మారుతుంది. మంచి ఆహారం తీసుకోవడం వలన లోపలి నుంచి మరింత అందంగా కనిపిస్తారు. ముఖాన్ని అందంగా మార్చడంలో టమాటా ఎంతో చక్కగా పని చేస్తుంది. టమాటాతో చర్మంపై ఉండే టానింగ్, మృత కణాలు, మచ్చలు, మొటిమలు అన్నీ తగ్గించుకోవచ్చు. చర్మ సమస్యలను తొలగించడంలో టమాటాలు ఎంతో ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది. టమాటా, కాఫీ స్క్రబ్ చర్మ అందాన్ని పెంచడంలో ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఈ రెండింటి కాంబినేషన్ చర్మంపై ఉండే మృత కణాలను వదిలించుకోవడానికి చక్కగా యూజ్ అవుతుంది. ఈ ఫేస్ స్క్రబ్ ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సగం టమాటా ముక్క తీసుకొని దానిపై కొద్దిగా పంచదార, కాఫీ పౌడర్ వేయండి. ఇప్పుడు దీన్ని ముఖంపై సున్నితంగా రుద్దండి. ఈ స్క్రబ్ డెడ్ స్కిన్‌ను పూర్తిగా తొలగిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్‌నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

