సాయంగా ఉంటాడనుకుంటే.. ఇంత పని చేశాడు..
ఇటీవల కాలంలో వరుసగా శిశువులు మాయమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల కేంద్రంగా కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సేమ్ సీన్ రిపీటైంది. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో మూడు రోజుల శిశువు అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాలు రాబట్టారు. ఫిబ్రవరి 16వ తేదీన బీహార్‌కు చెందిన నిర్మలాదేవి పురిటి నొప్పులతో కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో చేరింది.
ఇటీవల కాలంలో వరుసగా శిశువులు మాయమవుతున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల కేంద్రంగా కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సేమ్ సీన్ రిపీటైంది. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో మూడు రోజుల శిశువు అదృశ్యమవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పక్కా ఆధారాలు రాబట్టారు. ఫిబ్రవరి 16వ తేదీన బీహార్‌కు చెందిన నిర్మలాదేవి పురిటి నొప్పులతో కరీంనగర్ మాతా శిశు ఆసుపత్రిలో చేరింది. పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే తల్లికి ఫిట్స్ రావడంతో ఇంటెన్సివ్ కేర్‌లోకి మార్చారు. దీంతో శిశువు బాగోగులు చూసుకునేందుకు ఆమె బంధువును ఉంచారు. తీరా చూస్తే మూడురోజుల ఆడ శిశువు కనిపించకుండా పోయింది. దాంతో మనోజ్ రామ్, ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోస్ట్ మాస్టర్ అదృశ్యం.. డబ్బును జమ చేసిన ఖాతాదారులకు షాక్
క్లాస్ రూమ్‌లో పిల్లల ఆటవిడుపు.. శంకరా అంటూ బుడ్డోళ్లు అదరగొట్టారుగా
బియ్యంనుంచే నేరుగా మాంసాహారం !! శాస్త్రవేత్తల సరికొత్త ఆవిష్కరణ
Upasana Konidela: అత్తగారితో కలిసి ఉపాసన కొత్త బిజినెస్.. వెబ్ సైట్ ద్వారా అమ్మకాలు
వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన 4 నెలల చిన్నారి
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

