Watch VIdeo: నీటిపై నడిచే కారుతో యువకుడి స్టంట్‌.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

వాహనం నది వైపు వేగంగా వెళుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో చూస్తున్న అందరిలో ఆశ్చర్యం కలిగిస్తుంది. వీడియోలో కనిపిస్తున్న కారు.. నీళ్లపై వేగంగా పరిగెత్తడం కనిపించింది. నీళ్లపై కూడా వేగంగా నడపడం ద్వారా కారును నీళ్లపై కూడా నడపవచ్చని నిరూపించాడు ఇందులోని వాహనదారుడు. డ్రైవర్ ఎంతో అవలీలగా నది మీదుగా కారు నడుపుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.

Watch VIdeo: నీటిపై నడిచే కారుతో యువకుడి స్టంట్‌.. వీడియో చూసి ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
Surprised Driving
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 12, 2023 | 9:30 AM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోలు ఎక్కువగా జంతువులు, పక్షులు, పాములు వంటివి కూడా ఉంటాయి. అటవీ జంతువుల వేటకు సంబంధించిన వీడియోలను నెటిజన్లు ఎక్కువగా ఎంజాయ్‌ చేస్తుంటారు. అలాగే, ఇంకా పెళ్లిల్లకు సంబంధించిన వీడియోలు కూడా మనం చూస్తుంటాం.. ఇక సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు కూడా విపరీతంగానే వైరల్‌ అవుతుంటాయి. ఇక మరికొన్ని రకాల వైరల్‌ వీడియోల్లో దేశీ జుగాడ్‌లు తయారు చేసే వాహనాలకు సంబంధించినవి కూడా కనిపిస్తాయి. అలాంటిదే ఒక కారుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. రోడ్డుపై నడిచే వాహనాలు నీటిపై కూడా వేగంగా నడవగలవని చెబితే మీరు నమ్ముతారా? అదేలా జరుగుతుందని మీరు ఆశ్చర్యపోవచ్చు? కానీ, అలాంటిదే  ఒక కారు వీడియో..ఇది ప్రజలను ఆలోచించేలా చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో అంతకంతకూ వైరల్ అవుతోంది.

వైరల్‌గా మారిన వీడియోలో ఓ వాహనం అతివేగంతో అడవి వైపు వస్తున్నట్లు కనిపిస్తోంది. వీడియో చూస్తుంటే వాహనం స్పీడ్ కాస్తంత వేగంగా ఉందని అంచనా వేయవచ్చు. వాహనం నది వైపు వేగంగా వెళుతుండటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరగబోతుందనేది వీడియో చూస్తున్న అందరిలో ఆశ్చర్యం కలిగిస్తుంది. వీడియోలో కనిపిస్తున్న కారు.. నీళ్లపై వేగంగా పరిగెత్తడం కనిపించింది. నీళ్లపై కూడా వేగంగా నడపడం ద్వారా కారును నీళ్లపై కూడా నడపవచ్చని నిరూపించాడు ఇందులోని వాహనదారుడు. డ్రైవర్ ఎంతో అవలీలగా నది మీదుగా కారు నడుపుతున్నట్లు వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఒకరు షేర్ చేశారు. ఈ వీడియోపై ప్రజల నుంచి స్పందన వస్తోంది. ఇప్పుడు ఏదైనా సాధ్యమేనని, నీటిపై కారును ఎలా నడపాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందేనని ఓ వినియోగదారు రాశారు. వావ్ బ్రదర్ అద్భుతం చేసాడు అని ఒక వినియోగదారు రాశారు. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వీడియోపై స్పందించారు. కొందరు షాకింగ్‌ కామెంట్స్‌ చేస్తుండగా, మరికొందరు ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
వాట్సాప్‌ లింక్‌.. సెకనులో రూ.6 లక్షలు పోగొట్టుకున్న యువకుడు!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
వెలగ పండుతో అద్భుతాలే.. సంతానలేమి సమస్యలు మాయం!
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఐటీ చెల్లింపుదారులకు పండగే.. వచ్చే బడ్జెట్‌లో ట్యాక్స్ తగ్గింపు.?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
ఇలాంటి వాళ్లను ఏం చేయాలి? రేణూ దేశాయ్ సంచలన పోస్ట్.. ఏమైందంటే?
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
17 ఏళ్లకే క్రేజీ హీరోయిన్.. రహస్యంగా పెళ్లి, 9 నెలలకే విడాకులు..
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా