AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ..! కొనాలంటే మిలియనీర్లు కూడా తమ ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!!

చాలా మంది మిలియనీర్ల సంపద కూడా ఈ షూ ధర అంత లేదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ఈ షూ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మూన్ స్టార్ షూస్ మడమల భాగంలో బంగారంతో తయారు చేయబడ్డాయి. 30-క్యారెట్ వజ్రాలతో అలంకరించబడ్డాయి. దీనితో పాటు, ఈ షూలో అసాధారణమైన, అరుదైన విషయం మరొకటి ఉంది.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ..! కొనాలంటే మిలియనీర్లు కూడా తమ ఆస్తులు అమ్ముకోవాల్సిందే..!!
World's Most Expensive Shoe
Jyothi Gadda
|

Updated on: Aug 06, 2024 | 6:33 PM

Share

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన షూ విలువ వేలు, లక్షలు కాదు కోట్లు. ఈ షూ స్పెషాలిటీ తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్‌ అవుతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ షూ పేరు మూన్ స్టార్ షూస్. దీనిని ఇటాలియన్ షూ డిజైనర్ ఆంటోనియో వియెట్రి తయారు చేశారు. మూన్ స్టార్ షూస్ అనేది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాకు అంకితం చేయబడింది. ఈ అద్భుతమైన షూ 2019లో దుబాయ్‌లో జరిగిన MIDE (మేడ్ ఇన్ ఇటలీ, డిజైన్డ్ ఇన్ ఎమిరేట్స్) ఫ్యాషన్ వీక్ సందర్భంగా ప్రదర్శించబడింది.

ఈ షూ ధర 19.9 మిలియన్ డాలర్లు అంటే అప్పటి లెక్క ప్రకారం.. దాదాపు రూ. 164 కోట్లు అని తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. చాలా మంది మిలియనీర్ల సంపద కూడా ఈ షూ ధర అంత లేదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా ఈ షూ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. మూన్ స్టార్ షూస్ మడమల భాగంలో బంగారంతో తయారు చేయబడ్డాయి. 30-క్యారెట్ వజ్రాలతో అలంకరించబడ్డాయి. దీనితో పాటు, ఈ షూలో అసాధారణమైన, అరుదైన విషయం మరొకటి ఉంది. ఈ షూ తయారీ కోసం అర్జెంటీనా ఉల్క ముక్కను కూడా ఉపయోగించారట. ఈ ఉల్క 1576 సంవత్సరానికి చెందినది. ఈ షూ అత్యంత విలువైనది. చారిత్రకమైనది కావడానికి ఇదే కారణం.

ఇవి కూడా చదవండి

మూన్ స్టార్ షూస్‌ని డిజైన్ చేసిన ఆంటోనియో వియెట్రీ ఇంతకు ముందు కూడా అలాంటి షూలను తయారు చేశారు. ఆంటోనియో వియెట్రి 2017లో ప్రపంచంలోనే మొట్టమొదటి 24k బంగారు షూని తయారు చేశాడు. ఆ తర్వాత ఇది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతేకాదు.. అతను విలాసవంతమైన, ఖరీదైన ఫ్యాన్సీ వస్తువులను తయారు చేయడంలో ప్రపంచ ప్రసిద్ధి చెందాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
40 ఏళ్ల తర్వాత మళ్లీ కలిసిన చిన్ననాటి స్నేహం.. జ్ఞాపకాల బస్సులో..
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
బంగ్లాకు మద్దతుగా పాక్.. టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్..?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
గుప్త నవరాత్రులలో.. శ్యామల దేవిని పూజిస్తే ఎన్ని లాభాలో తెలుసా?
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
వార్నీ.. అదేంటక్కాయ్ అలా తన్నేశావ్.. కొద్దిలో ఉంటే ..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
ఒకేసారి షాకిస్తూ భారీగా పెరిగిన గోల్డ్ రేట్లు.. నేటి రేట్లు ఇవే..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
నువ్వేం దొంగవు రా నాయనా.. నీ తెలివి తెల్లార.. ఏం జరిగిందో..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
బడ్జెట్‌లో భారీ శుభవార్త చెప్పనున్న కేంద్రం.. దేశ ప్రజలందరికీ..
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
3 మ్యాచ్ లు 61 పరుగులు.. వన్డే ప్రపంచకప్ స్వ్కాడ్ నుంచి ఔట్..?
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..
కోటి బడ్జెట్ తో రూ.11 కోట్ల కలెక్షన్లు.. నిర్మాత ఏం చెప్పారంటే..