AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడి పండ్లు.. ఎన్ని కిలోలు తెలిస్తే మైండ్ బ్లాంక్..

కానీ మీరు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మామిడి పండ్లను చూశారా ? అవి దాదాపు 4 కిలోల కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ ఈ పండ్లు మన దేశంలో లేవండోయ్.

Viral News: ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడి పండ్లు.. ఎన్ని కిలోలు తెలిస్తే మైండ్ బ్లాంక్..
Viral 1
Rajitha Chanti
|

Updated on: Jul 28, 2022 | 1:14 PM

Share

పండ్లలలో రారాజు మామిడి పండు. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు వీటిని ఇష్టపడని వారుండరు. వేసవి కాలం వచ్చిందంటే మామిడి విరివిగా లభిస్తాయి. సాధారణంగా మామిడి పండు మనిషి అరచేతిలో పట్టేంత పెద్దగా ఉంటుంది. ఇక కొన్ని మన చేయి కంటే కాస్త పెద్దగా ఉంటాయి. కానీ మీరు ప్రపంచంలోనే అత్యంత పెద్ద మామిడి పండ్లను చూశారా ? అవి దాదాపు 4 కిలోల కంటే ఎక్కువే ఉన్నాయి. కానీ ఈ పండ్లు మన దేశంలో లేవండోయ్. కొలంబియా‏ దేశంలో ఈ అరుదైన మామిడి పండ్లు ఉన్నాయి. అసలు విషయానికి వస్తే.

మామిడి ప్రియుల డిమాండ్ తీర్చేందుకు కొలంబియాకు చెందిన ఇద్దరు రైతులు ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడిని పండించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లోకి ఎక్కారు. జర్మన్ ఒర్లాండ్ నోవోవా అతని భార్య రీనా మారియా మారోక్విన్ ఈ మామిడి పండ్లను పండించారు. వీటి బరువు దాదాపు 4.25 కిలోలు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనే ఇన్ స్టా యూజర్ ఈ పండ్ల గురించి పోస్ట్ చేసింది. ప్రపంచంలోనే అత్యంత బరువైన మామిడి పండ్ల ఫోటోస్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..