AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఫూల్స్ డే రోజున వచ్చిన ఫోన్ కాల్.. దెబ్బకు ఎంక్వయిరీ చేయగా మైండ్ బ్లాంక్.!

అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది. ఈ సామెత అందరికీ తెలిసిందే...

Viral: ఫూల్స్ డే రోజున వచ్చిన ఫోన్ కాల్.. దెబ్బకు ఎంక్వయిరీ చేయగా మైండ్ బ్లాంక్.!
Viral
Ravi Kiran
|

Updated on: Apr 09, 2022 | 10:17 PM

Share

అదృష్టం ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుంది. దురదృష్టం తలుపు తీసేదాకా తడుతూనే ఉంటుంది. ఈ సామెత అందరికీ తెలిసిందే. అదృష్టం ఎప్పుడు.? ఎవరిని వరిస్తుందో అస్సలు చెప్పలేం.. బిచ్చగాడు ఓవర్‌నైట్‌‌లో కరోడ్‌పతి అయిన సందర్భాలు ఉన్నాయి. కరోడ్‌పతి ఒక్క రోజులోనే రోడ్డుపైకి వచ్చిన సందర్భాలు లేకపోలేదు. అయితే మీరెప్పుడైనా రూ. 2 వేలతో కోట్లకు అధిపతి అయిన వాళ్ల గురించి విన్నారా.? అలాంటి ఓ వింత సంఘటన గురించి ఇప్పుడు చూద్దాం.. ఓ మహిళకు ఎంతటి అదృష్టం పట్టిందంటే.. రూ. 2 వేలు ఖర్చు పెట్టింది.. అంతే! అక్షరాల రూ. 25 కోట్లు విలువ చేసే బంగ్లాకు ఓనర్ అయిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్‌లోని వెస్ట్ మిడ్‌లాండ్‌కు చెందిన 59 ఏళ్ల క్యాథరిన్ కర్వర్ధనే అనే మహిళ లక్కీ డ్రా ద్వారా రూ. 25 కోట్ల విలువైన ఇంటిని గెలుచుకుంది. ఈ డ్రా కోసం ఆమె కేవలం రూ. 2 వేలు మాత్రమే ఖర్చు పెట్టడం గమనార్హం. వాలెంటైన్స్ డే రోజున క్యాథరిన్ ఈ లక్కీ డ్రాకు సంబంధించిన టికెట్ కొనుగోలు చేసింది. ఇక డ్రాకు సంబంధించిన ఫలితం ఏప్రిల్ 1న వెల్లడించారు. లక్కీ డ్రా నిర్వాహకులు క్యాథరిన్‌కు ఫోన్ కాల్‌ ద్వారా ప్రైజ్ మనీ గెలుచుకున్నారని తెలియజేయగా.. ఆమె మొదటిగా అదొక ప్రాంక్ అయి ఉంటుందని అనుకుంది. ఎవరో తనను ఏప్రిల్ ఫూల్ చేస్తున్నారని భ్రమపడింది. ఈ విషయాన్ని ఆమె తన భర్తతో పంచుకుంది. అతడు దీనిపై పూర్తిగా విచారించగా.. నిజంగా క్యాథరిన్ రూ. 25 లక్షలు విలువ జేసే ఇంటిని లక్కీ డ్రాలో గెలుచుకుందని తెలుసుకుంటాడు. ఆమె గెలుచుకున్న విలాసవంతమైన ఇంటిలో జిమ్, సినిమా హాల్, గార్డన్‌తో పాటు సరస్సు కూడా ఉంది. ఇక రెండు వేల రూపాయలతో ఇంతటి విలాసవంతమైన ఇల్లు గెలుచుకోవడం క్యాథరిన్‌ను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

Also Read: 

వామ్మో! ఈ కి’లేడి’ మహా ముదురు.. ఏకంగా ప్రైవేట్ పార్టులోనే దాచిపెట్టేసిందిగా.. అది చూసి పోలీసుల అవాక్!

Viral Photo: ఈ ఫోటోలో 6 ముఖాలను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే గ్రేట్!

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?