AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: ఈ ఫోటోలో 6 ముఖాలను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే గ్రేట్!

సోషల్ మీడియాలో తరచూ ఏదొక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు వీడియోలు అయితే..

Viral Photo: ఈ ఫోటోలో 6 ముఖాలను కనిపెట్టగలరా.? గుర్తిస్తే మీరే గ్రేట్!
Spot The Faces
Ravi Kiran
|

Updated on: Apr 09, 2022 | 9:34 PM

Share

సోషల్ మీడియాలో తరచూ ఏదొక విషయం వైరల్ అవుతూనే ఉంటుంది. కొన్నిసార్లు వీడియోలు అయితే.. మరికొన్ని సార్లు పజిల్స్.. ఇంకొన్నిసార్లు ఫోటో పజిల్స్.. ఈ కోవలో ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇవి మన కళ్లను అప్పుడప్పుడూ మభ్యపెడుతుంటాయి. ఇందులో పైకి కనిపించేది ఒకటయితే.. అసలైనది వేరే ఉంటుంది. సాధారణంగా ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు.. మన వ్యక్తిత్వాన్ని చెబుతాయి. మనం ఆ ఫోటోను ఏ ధృక్కోణంలో చూస్తామో.. అది మన వ్యక్తిత్వాన్ని అద్దం పడుతుందని సైకాలజిస్టులు అంటుంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

పైన పేర్కొన్న ఫోటోలో 6 ముఖాలు దాగున్నాయి. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టాలి. మైండ్స్ జర్నల్ ప్రకారం ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో ఆ 6 ముఖాలను హైపర్ విజిలెంట్(అత్యంత అప్రమత్తంగా) వ్యక్తులు మాత్రమే కనిపెడతారు. మీరు ఫోటోను చూస్తే ముందుగా 3 ముఖాలు మీకు కనిపిస్తాయి. అయితే దాన్ని నిశితంగా పరిశీలిస్తే.. మీకు 6 ముఖాలు దర్శనమిస్తాయి. మరి లేట్ ఎందుకు ఓసారి మీరు ట్రై చేయండి.. సమాధానం దొరక్కపోతే క్రింద ఫోటోను చూడండి..

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్