AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Baby Bump: ఈ మహిళ బేబీ బంప్‌ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. సోషల్‌ మీడియాలో వైరల్‌..?

Baby Bump: ప్రతి మహిళ అమ్మ కావాలని కోరుకుంటుంది.. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతో కష్టాన్ని ఇష్టంతో భరిస్తుంది. డెలివరీకి కొన్ని రోజుల ముందు

Baby Bump: ఈ మహిళ బేబీ బంప్‌ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.. సోషల్‌ మీడియాలో వైరల్‌..?
Baby Bump
uppula Raju
|

Updated on: Feb 04, 2022 | 3:25 PM

Share

Baby Bump: ప్రతి మహిళ అమ్మ కావాలని కోరుకుంటుంది.. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతో కష్టాన్ని ఇష్టంతో భరిస్తుంది. డెలివరీకి కొన్ని రోజుల ముందు బేబీ బంప్ పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే కడుపులో ఉన్న శిశువు పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. సాధారణంగా ఇది అందరు మహిళల్లో జరిగేదే కానీ ఒక మహిళ బేబీబంప్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. బేబీ బంప్‌తో ఉన్న ఆమె ఫొటోలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

రెనే అనే మహిళా టిక్‌టోకర్ ఇటీవల తన బేబీ బంప్‌ను వీడియో చేసి టిక్‌టాక్‌లో అప్‌లోడ్ చేసింది. అది వైరల్‌గా మారింది. రెనే ప్రకారం.. ఆమె తన ఐదో బిడ్డ కోసం గర్భవతి అయింది. 27వ వారంలో బేబీ బంప్‌ ఫోటోలను షేర్‌చేసింది. తన బేబీ బంప్ చాలా పెద్దగా ఉందని ఇందులో ఒకరు, ఇద్దరు కాదు, ఎనిమిది మంది పిల్లలు పెరుగుతున్నారని ప్రజలు అంటున్నారని తెలిపింది. వీటిని చూసిన వినియోగదారులు చాలా ఆశ్చర్యపోతున్నారు. ప్రజల నుంచి అలాంటి కామెంట్స్‌ రావడంతో రెనే అల్ట్రాసౌండ్ చేయించుకుంది.

అయితే ఆమె కడుపులో ఒక్క బిడ్డ మాత్రమే పెరుగుతున్నట్లు నివేదికలో తేలింది. అయితే ఆమె బేబీ బంప్ మాత్రం సాధారణం కంటే పెద్దగా ఉంది. రెనే మాట్లాడుతూ.. బహుశా తన బిడ్డ 4న్నర కిలోలు ఉండొచ్చు. ఎందుకంటే తన భర్త పుట్టినప్పుడు ఐదు కిలోల బరువు ఉన్నాడని చెప్పింది. ఇంత పెద్ద పొట్ట వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని అయితే తనకు రాబోయే బిడ్డ గురించి చాలా ఎగ్జైట్‌గా ఉందని రెనే చెప్పింది. ఆమె ప్రస్తుతం 37వ వారంలో ఉంది. ఆమె డెలివరీ తేదీ ఫిబ్రవరి 22.

ఇంటి పైకప్పుపై సోలార్ ప్లాంట్‌ ఏర్పాటు చాలా సులువు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..?

Skoda Slavia: ఫిబ్రవరి 10న షోరూమ్‌లలోకి రానున్న స్కోడా స్లావియా.. ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Viral Photos: సూపర్ కంప్యూటర్ ద్వారా 9 కొత్త వైరస్‌లని కనుగొన్న అంతర్జాతీయ శాస్త్రవేత్తలు

సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
సూపర్ హ్యాపీస్.. ఈ రాశులవారు భర్తలుగా దొరికితే అదృష్టం మీదే..!
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
షుగర్ ఉన్నవారు అరటిపండు తింటే ఏమవుతుంది..? తినే ముందు ఈ విషయాలు..
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
కన్నీళ్లు లేకుండా ఉల్లిపాయలు కోయాలా? సింపుల్ సొల్యూషన్ ఇదే!
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
PM Kisanలో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతులకు 22వ విడత అందుతుందా?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
మున్సిపల్‌ పోరు ఎఫెక్ట్.. వారంలో ఎన్ని కోట్లు సీజ్ చేశారంటే?
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
అది ఇది వద్దు.. చేప తల తినండి చాలు.. లాభాలు తెలిస్తే అస్సలు వదలరు
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
ఫుట్‌బాల్‌ క్రీడాకారులకు గుడ్‌న్యూస్..
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
'నాకు కాబోయే భర్త అలా చేస్తే నిమిషం ఆలోచించకుండా వదిలేస్తా'
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
గ్లోబల్ దిగ్గజాలకు సవాల్ విసురుతున్న సర్వం ఏఐ.. కేంద్రమంత్రి..
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.
చేతికి 6 వేళ్లు ఉంటే మంచిదా.. చెడ్డదా..? శాస్త్రం ఏం చెబుతోందంటే.