Viral Post: చికెన్‌ మంచిదా..? పనీర్‌ బెటరా..? మహిళ పోస్ట్‌పై తీవ్ర దుమారం ..!

కొంద‌రు తాన్య అభిప్రాయంతో ఏకీభ‌వించ‌గా ప‌లువురు విభేధించారు. ప‌నీర్‌కు మీరు ఓవ‌ర్‌రేటింగ్ ఇచ్చార‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా రోటీ ఫొటోను ర‌బ్బ‌ర్ అని మ‌రొక‌రు ఎద్దేవా చేశారు. మీరు చెబుతున్న ఆహారం జైల్లో పెడ‌తార‌ని మ‌రో యూజ‌ర్ చుర‌క‌లు వేశారు.

Viral Post: చికెన్‌ మంచిదా..? పనీర్‌ బెటరా..? మహిళ పోస్ట్‌పై తీవ్ర దుమారం ..!
Paneer Is Better Than Chick
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 24, 2023 | 7:39 PM

చికెన్ లేదా పనీర్ ఏది రుచిగా ఉంటుంది? ఇది శాకాహారులు, మాంసాహారుల మధ్య ఎప్పటికీ అంతులేని చర్చగానే సాగుతూ ఉంటుంది.. ఈ చర్చను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, తాన్యా భరద్వాజ్ కెచప్‌తో కూడిన చపాతీ, పనీర్‌తో కూడిన తన భోజనం ఫోటోను సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. చికెన్‌ కంటే పనీర్‌ బెటర్‌ అంటూ చేసిన ఆమె పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ వ్య‌వ‌హారంపై నెటిజన్ల నడుమ బిగ్‌ డిబేట్టే నడుస్తోంది.

చ‌పాతీ, ప‌నీర్‌, కెచ‌ప్‌తో పాటు ఓ క‌ప్పు కాఫీతో కూడిన త‌న మీల్స్ ఫొటోను తాన్య ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్‌గా చికెన్ కంటే ప‌నీర్ మెరుగైన‌ద‌ని రాయ‌డంతో ఆన్‌లైన్‌లో చ‌ర్చ‌కు తెర‌లేచింది. అన్‌పాపుల‌ర్ ఆనియ‌న్ ప‌నీర్ చికెన్ కంటే బెట‌ర్ అని త‌న పోస్ట్‌కు తాన్య క్యాప్ష‌న్ ఇచ్చారు. తాన్యా భ‌ర‌ద్వాజ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పోస్ట్‌పై స్పందిస్తూ నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

కొంద‌రు తాన్య అభిప్రాయంతో ఏకీభ‌వించ‌గా ప‌లువురు విభేధించారు. ప‌నీర్‌కు మీరు ఓవ‌ర్‌రేటింగ్ ఇచ్చార‌ని ఓ యూజ‌ర్ కామెంట్ చేయ‌గా రోటీ ఫొటోను ర‌బ్బ‌ర్ అని మ‌రొక‌రు ఎద్దేవా చేశారు. మీరు చెబుతున్న ఆహారం జైల్లో పెడ‌తార‌ని మ‌రో యూజ‌ర్ చుర‌క‌లు వేశారు. మొత్తానికి పోస్ట్‌ మాత్రం నెట్టింట తీవ్ర సంచలనం రేపుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..

సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
సంధ్య థియేటర్ ఘటన .. ఊహించని వీడియో రిలీజ్ చేసిన సీపీ
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..