AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా..! ఈ అమ్మాయి చేసిన పనికి అంతా షాక్.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్

Woman runs straight into glass door: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ వీడియోలను

Viral Video: ఇదేం పిచ్చిరా నాయనా..! ఈ అమ్మాయి చేసిన పనికి అంతా షాక్.. వీడియో చూస్తే ఫ్యూజులౌట్
Viral News
Shaik Madar Saheb
|

Updated on: Apr 05, 2022 | 12:21 PM

Share

Woman runs straight into glass door: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ వీడియోలను చూసి నెటజన్లు తెగ నవ్వుకోవడంతోపాటు.. సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు చేస్తుంటారు. తాజాగా ఓ మహిళకు సంబంధించిన (Social Media) వీడియో వైరల్ అవుతోంది. మహిళ గాజు డోర్‌ను చూసుకోలేదు. దీంతో ఆమె డోర్‌కు గట్టిగా తాకుతుంది. ఆ తర్వాత గాజు డోర్ కిందపడి ధ్వంసమవుతుంది. సాధారణంగా చాలామంది ఏదో ధ్యాసలో ఆలోచించకుండా ముందుకు వెళ్తుంటారు. ఇలాంటి సందర్భంలో తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడుతుంటారు. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో కూడా ఓ మహిళ కూడా తృటిలో ప్రమాదం నుంచి బయటపడుతుంది. దీనిలో మహిళ గాజు డోర్‌ను గుర్తించక పరుగులు తీసుకుంటూ వస్తుంది. వచ్చి రాగానే అద్దానికి గట్టిగా తాకుతుంది. ఈ ఘటనలో మహిళకు స్వల్ప గాయాలు కాగా.. అద్దం పూర్తిగా ధ్వంసమైంది.

వైరల్ CCTVఫుటేజీలో ఒక గుర్తుతెలియని మహిళ సెలూన్‌లోకి పరుగెత్తుకుంటూ వస్తుండటాన్ని చూడవచ్చు. ఆమె నేరుగా గాజు డోర్ వైపుకు వెళ్లి దానికి తగులుతుంది. ఆ తర్వాత ఆమె నొప్పితో విలవిలలాడుతుండగా.. అక్కడికి హెల్మెట్ ధరించిన వ్యక్తి వచ్చి.. ఆమెను సముదాయిస్తాడు. గ్లాస్-డోర్ ప్రమాదం ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి.

వైరల్ వీడియో..

View this post on Instagram

A post shared by ViralHog (@viralhog)

ViralHog షేర్ చేసిన ఈ వైరల్ వీడియోను వేలాది మంది వీక్షించి పలు రకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ముందే చూసుకుంటే.. ఈ ఘటన జరిగేది కాదని.. గమనించాలి కదమ్మా అంటూ పలువురు పేర్కొంటున్నారు.

Also Read:

Covidvaccine: వామ్మో.. ఇతను మామూలోడు కాదు.. దాని కోసం 90 సార్లు కొవిడ్ టీకా వేయించుకున్నాడు.. ఆతర్వాత ఏమైందంటే..

Viral Video: వారెవ్వా.. ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరైనా ఉండాల్సిందే.. కుక్కపిల్లకు కోడి హెల్ప్ చూస్తే షాకవుతారు..

'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
'ఘోరమైన పాపం చేశావ్'..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
గూగుల్‌లో పనిచేస్తున్న యువతి..తల్లిదండ్రులకు తన ఆఫీస్‌ చూపించింది
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ట్రైన్ టికెట్లపై 6 శాతం భారీ డిస్కౌంట్.. రైల్వేశాఖ బంపర్ ఆఫర్
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
ఎవరో తీసుకున్న లోన్‌ మీరు కట్టాల్సి రావొచ్చు!
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
షాకింగ్..2026లో రిటైర్మెంట్ ప్రకటించనున్న ఐదుగురు ప్లేయర్లు
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
అబ్బ రోడ్లే రోడ్లు.. కేంద్ర కేబినెట్‌ సంచలన నిర్ణయాలు..
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
న్యూజిలాండ్ సిరీస్ ముందు రుతురాజ్ గైక్వాడ్ విధ్వంసం
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
Viral video: చీర, హైహీల్స్‌లో హృతిక్ స్టెప్పులతో అదరగొట్టింది!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మార్పులు.. ప్రయాణికులకు అలర్ట్
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..
కూతురిని పరిచయం చేసిన టబు.. ఫ్యాన్స్ షాక్..