Viral Video: వారెవ్వా.. ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరైనా ఉండాల్సిందే.. కుక్కపిల్లకు కోడి హెల్ప్ చూస్తే షాకవుతారు..

స్నేహం.. ఎంత బద్ద శత్రువులను కూడా ఒక్కటి చేస్తుంటుంది. జంతువులలోనూ స్నేహం జాతి వైరాన్ని మర్చిపోయేలా చేస్తుంటుంది.

Viral Video: వారెవ్వా.. ఇలాంటి ఫ్రెండ్ ఒక్కరైనా ఉండాల్సిందే.. కుక్కపిల్లకు కోడి హెల్ప్ చూస్తే షాకవుతారు..
Viral
Follow us
Rajitha Chanti

|

Updated on: Apr 04, 2022 | 7:37 PM

స్నేహం.. ఎంత బద్ద శత్రువులను కూడా ఒక్కటి చేస్తుంటుంది. జంతువులలోనూ స్నేహం జాతి వైరాన్ని మర్చిపోయేలా చేస్తుంటుంది. కోతి కుక్క, పిల్లి ఎలుక, కోతి కోడి, కుక్క కోడి మధ్య స్నేహానికి సంబంధించిన వార్తలు, వీడియోలు మనం చూసే ఉంటాం. ఇటీవల సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం తెగ వైరల్ అవుతుంటుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా కుక్క, కోడి స్నేహానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అందులో ఓ కుక్కపిల్ల ఆకలి తీర్చడం కోసం కోడి నిచ్చెనగా మారింది. బల్ల మీదున్న ఆహారాన్ని అందుకోవడం కోసం కుక్కకు హెల్ప్ చేసింది. బల్లపై కట్ చేసి పెట్టిన ఆహారాన్ని తినడానికి కుక్కపిల్ల కోడి పై నిల్చోంది. ఇందుకు కోడి కూడా కదలకుండా అలాగే ఉండి.. కుక్క పిల్ల ఆ మాంసాన్ని తినడానికి హెల్ప్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఫ్రెండ్స్ హెల్పింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Tiger (@tigers.clip)

Also Read: Anchor Anasuya: మరోసారి నెటిజన్‏కు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన అనసూయ.. ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారంటూ..

Varalaxmi Sarathkumar: టాలీవుడ్‏పై వరలక్ష్మీ శరత్ కుమార్ ఇంట్రెస్ట్.. కొత్త ప్రాజెక్ట్ షూరు చేసిన జయమ్మ..

Sonam Kapoor: వెరైటీ చీరకట్టులో బేబి బంప్‏తో ఫోటో షూట్.. నెట్టింట్లో షేర్ చేసిన హీరోయిన్..

Nithin: మరో సినిమాను పట్టాలెక్కించిన నితిన్‌.. ‘పెళ్లి సందD’ ముద్దుగుమ్మ జంటగా..