Viral Video: ఇదేందయ్యా ఇది! దర్జాగా డీజిల్ కొట్టించుకున్నాక ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే మీటర్ లేచుద్ది!

పెట్రోల్, డీజిల్ రేట్లు మండుతున్నాయి. తగ్గేదేలే అన్నట్లుగా పెరుగుతూపోతున్నాయి. అవి తగ్గుతాయని ఆశలు పెట్టుకోవడం కంటే..

Viral Video: ఇదేందయ్యా ఇది! దర్జాగా డీజిల్ కొట్టించుకున్నాక ఈ వ్యక్తి ఏం చేశాడో చూస్తే మీటర్ లేచుద్ది!
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 04, 2022 | 7:00 PM

పెట్రోల్, డీజిల్ రేట్లు మండుతున్నాయి. తగ్గేదేలే అన్నట్లుగా పెరుగుతూపోతున్నాయి. అవి తగ్గుతాయని ఆశలు పెట్టుకోవడం కంటే.. మనమే తగ్గి ఏ సైకిలో.. లేదా ఎలక్ట్రిక్ వెహికిల్ మీదనో వెళ్లాలి.. అరెరే.. ఈ మధ్య ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు కూడా మంటలు అంటుకుంటున్నాయి కదా.! అయితే నడిచి వెళ్లడం మరీ మంచిది. ఇదిలా ఉంటే.. పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయని.. ఇక్కడొకడు సూపర్ ప్లాన్ వేశాడు…ఏ ప్లాన్ వేశాడనుకున్నారు.. కారును పెట్రోల్ బంక్‌కు తీసుకెళ్లామా.? డీజిల్ కొట్టించినామా.? డబ్బులు ఇవ్వకుండా తుర్రుమన్నామా.?

సూపర్ ప్లాన్ కదా అనుకునేరు. మీరూ ట్రై చేస్తే.. బొక్కబోర్లా పడటం ఖాయం. ఫ్రీగా పెట్రోల్ కొట్టిస్తే.. పెట్రోల్ బంక్ కుర్రాడు ఊరుకుంటాడా.? హాయిగా కొట్టించుకొని పారిపోతే అంత ఈజీగా వదిలేస్తామా.? దెబ్బకు అద్దం పగిలిపోవాల్సిందే. ఈ బంక్ యువకుడు కూడా అదే చేశాడు. ఇంకా నయం ముఖం పగల్లేదు. ఇలాంటి పెట్రోల్ దొంగలు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా రాత్రుళ్లు ఎవరూ లేనప్పుడు ఇలా పారిపోతూ ఉంటారు… సో.. మనోడికి అనుభవం ఉంది కాబట్టి… ఫేట్ మారిపోయింది. కానీ ఆ కారు బేకారు దొంగను చూస్తేనే నవ్వు వస్తోంది. ఇప్పుడేమైంది.. 100 రూపాయల డీజిల్ కోసం కక్కుర్తి పడితే.. 4 వేలు పెట్టాల్సి వస్తోంది.. దీన్నే కూలీ ఇచ్చి మరీ తన్నించుకోవడం అని అంటారు మా ఊళ్లో..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!