Viral Video: గులాబీ రంగు పూసుకున్న చెరువులో అమ్మాయి మ్యూజిక్‌.. వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది..

23 ఏళ్ల ఓ యువ‌తి గులాబీ రంగు నీళ్లున్న స‌ర‌స్సులో కూర్చొని సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Viral Video: గులాబీ రంగు పూసుకున్న చెరువులో అమ్మాయి మ్యూజిక్‌.. వీడియో నెటిజన్లను కట్టిపడేస్తోంది..
Kazakhstan Woman
Follow us

|

Updated on: Aug 10, 2022 | 9:09 PM

Viral Video: ఓ మహిళ పిక్-కలర్ సరస్సు మధ్యలో కూర్చుని సంగీత వాయిద్యాన్ని ప్లే చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ క్లిప్‌ను నార్వే మాజీ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మంత్రి ఎరిక్ సోల్‌హీమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఒక నిమిషం నిడివిగల వీడియోలో ఇంటర్‌ నెట్‌ వేదికగా దుమ్మురేపుతోంది. వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో..23 ఏళ్ల కజకిస్థాన్ యువ‌తి గులాబీ రంగు నీళ్లున్న స‌ర‌స్సులో కూర్చొని సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కజకిస్తాన్‌లో ఉన్న‌ లేక్ కొబీటుజ్ అనే ఉప్పు సరస్సు ఇలా.. చాలా సంవత్సరాలకు ఒకసారి గులాబీ రంగులోకి మారుతుంటుంది.

ఇవి కూడా చదవండి

ఇలాంటి అద్భుత‌మైన చోట‌, కజఖ్ సంగీత వాయిద్యమైన డోంబ్రాపై శ్రావ్యమైన రాగాలను ప్లే చేస్తున్న‌ ఈ క్లిప్‌ను నార్వే మాజీ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ మంత్రి ఎరిక్ సోల్‌హీమ్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోకు రెండు మిలియన్లకు పైగా వ్యూవ్స్ వ‌స్తున్నాయి. నెటిజన్లు భిన్నమైన కామెంట్లతో ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
మార్స్ దక్షిణ ధ్రువ ప్రాంతంలో వింత ఆకారాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
భారత్‌తో పాక్‌ వ్యాపారం ?? ఆర్థికస్థితి గట్టెక్కేందుకు ప్రయత్నాలు
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
కోటి ఆశలతో పరీక్షలు రాసాడు.. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు.. కానీ ??
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డులు బ్లాక్‌.. కారణమిదే
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
పైలట్‌లాగా ఫోజిచ్చి.. అడ్డంగా బుక్కయ్యాడు.. ఏం జరిగిందంటే ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??
అర్జెంట్‌గా డబ్బులు కావాలంటూ ధోనీ నుంచి మెసేజ్‌ వచ్చిందా ??