Dance Video: ఓయమ్మ, ఇదేందయ్యా ఇదే..! నెటిజన్లకు పిచ్చెక్కించేలా డ్యాన్ వేసిన యువతి.. వెనక్కి పడి మరీ..

ట్రెండింగ్ మ్యూజిక్‌కి కాలు కదిపి, ఆ డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు నెటిజన్లు. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో యువతి వేసిన స్టెప్పులను ఏ విధంగా నిర్వచించాలో తెలియకపోయినా.. చూసే వారిని ఆకట్టుకుంటున్నాయి...

Dance Video: ఓయమ్మ, ఇదేందయ్యా ఇదే..! నెటిజన్లకు పిచ్చెక్కించేలా డ్యాన్ వేసిన యువతి.. వెనక్కి పడి మరీ..
Woman Dancing
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Apr 08, 2023 | 6:40 AM

ప్రస్తుతం నెట్టింట అనేక వీడియోలు వైరల్ అవుతున్నాయి. అలా వైరల్ అవుతున్న వీడియోలలో డ్యాన్స్‌కి సంబంధించినవి కూడా ప్రధానంగా ఉంటాయి. ట్రెండింగ్ మ్యూజిక్‌కి కాలు కదిపి, ఆ డ్యాన్స్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు నెటిజన్లు. అయితే ప్రస్తుతం నెట్టింట ఓ డ్యాన్స్ వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో యువతి వేసిన స్టెప్పులను ఏ విధంగా నిర్వచించాలో తెలియకపోయినా.. చూసే వారిని ఆకట్టుకుంటున్నాయి. ఇదే తరహాలో ఆ డ్యాన్స్ స్టెప్పులు నెటిజన్లకు కూడా నచ్చేయడంతో మళ్లీమళ్లీ చూసేస్తున్నారు.

చూడడానికి క్లబ్‌లా ఉన్న చోట ఓ యువతి స్టేజీపై డ్యాన్స్ వేసేందుకు ముందుకు వచ్చి, ఒక్క సారిగా వెనక్తి పడిపోతుంది. అయితే ఆమె తన డ్యాన్స్  స్టెప్పులో భాగంగానే అలా పడింది. ఆ తర్వాత ముందుకు బెండ్ అయి తన నడుము ఊపుతూ స్టెప్పులేస్తుంది. అలా కాసేపు చేసి నిలబడుతుంది. చూడడానికి పెద్దగా డ్యాన్స్ లేకపోయినా, వీడియో మాత్రం నెటిజన్లకు తెగ నచ్చేసిందని చెప్పాలి. ఈ డ్యాన్స్ స్టెప్పులకు సంబంధించిన వీడియో nrv_emotions అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ అయింది. మీరు కూడా ఈ వీడియోకు ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by NRV?♥️ (@nrv_emotions)

కాగా, ఈ వీడియోకు ఇప్పటివరకు 96 వేల లైకులు, అలాగే 35 లక్షల వీక్షణలు వచ్చాయి. ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక వారిలో ఒక నెటిజన్ అయితే ‘సంతోషం, కింద పడినప్పుడు మూతి పగలలేదు’ అని సరదాగా రాసుకొచ్చాడు. మరో నెటిజన్ ‘అద్భుతమైన డ్యాన్స్’ అని కామెంట్ చేశాడు. ఇలా వీడియోను చూసిన నెటిజన్లు వారి వారి స్పందనలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?