రాత్రికి రాత్రే కోటీశ్వరాలైంది.. కానీ, ఆ చిన్న తప్పుతో తిరిగి అదే పేదరికంలోకి..! అసలేం జరిగిందంటే..

కానీ, అది కేవలం 4 ఏళ్లలోనే మాయమైపోయింది.. భవిష్యత్తులో ప్రయోజనం చేకూర్చే ఎలాంటి పెట్టుబడి పెట్టలేకపోవటంతో గతంలో తన జీవితం ఎలా ఉండేదో తిరిగి అదే స్థాయికి చేరుకుంది.. లాటరీ తగిలినప్పటి తన జీవిత పరిస్థితి ఎలా ఉండేదో మళ్లీ అదే విధంగా జీవిస్తోంది. కాబట్టి డబ్బును సరిగ్గా ఉపయోగించడం, సరైన స్థలంలో పెట్టుబడి పెట్టడం ఎంత ముఖ్యమో ఆమెకు ఇప్పుడు తెలిసింది.. లీసా అర్కండ్‌ జీవిత పాఠం మనందరికీ గుణపాఠం అవుతుందంటూ ఈ వార్త తెలిసిన ప్రజలు, నెటిజన్లు సూచిస్తున్నారు.

రాత్రికి రాత్రే కోటీశ్వరాలైంది.. కానీ, ఆ చిన్న తప్పుతో తిరిగి అదే పేదరికంలోకి..! అసలేం జరిగిందంటే..
Money
Follow us
Jyothi Gadda

|

Updated on: Dec 26, 2023 | 6:12 PM

ఒక్కోసారి మనం ఊహించనివి జరుగుతుంటాయి. ఈ మహిళకు అలాంటిదే జరిగింది. ఎవరూ ఊహించని విధంగా రాత్రికి రాత్రే ధనవంతురాలైంది. కానీ ఆమె దానిని నిలబెట్టుకోలేక అన్నింటినీ ఒకేసారి కోల్పోయింది. లిసా అర్కాండ్ అనే మహిళ అదృష్టం అకస్మాత్తుగా తలుపు తట్టింది.. ఉన్నట్టుండి ఆమె ధనవంతురాలైంది. కానీ, ఆమె ఆ సంపదను ఎంతోకాలం నిలుపుకోలేక. 4 ఏళ్లలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఎక్కడ మొదలైందో.. మళ్లీ ఎక్కడికే చేరింది. ఇంతకీ ఆ మహిళ తలుపు తట్టిన అదృష్టం ఏంటి..? ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే..

లీసా అర్కండ్ అనే మహిళకు లాటరీలో సుమారు రూ. 845 లక్షల 61 వేలు గెలుచుకుంది. అంత డబ్బు గెలుచుకున్న తర్వాత ఆమె ఆనందం ఆకాశాన్ని తాకింది. ఒక్కసారిగా వచ్చిన ధనంలో ఆమె ఎవరికీ అందనంత లక్షాధికారిగా మారిపోయింది..కానీ, ఏం లాభం.. వచ్చిన ధనాన్ని సరైన రీతిలో నిర్వహించుకున్నప్పుడు మాత్రం ఆ ధనం నిలుస్తుంది..కానీ, ఆమె తనకు వచ్చిన లాటరీ డబ్బును సరిగ్గా పెట్టుబడి పెట్టకుండా నిర్లక్ష్యంగా ఖర్చు చేయడం ప్రారంభించింది.

లిసా తరచూ పార్టీలు చేసుకోవటం మొదలు పెట్టింది. తన కొడుకును ఖరీదైన స్కూలో చదివించేందుకు లక్షల ఫీజు చెల్లించింది. సొంతంగా రెస్టారెంట్ తెరవాలని కలలు కన్నారు. కానీ, ఆమె ప్లాన్ వికటించింది. ఫైనాన్షియల్ సర్వీసెస్ సలహాతో ఆమె తన సంపదపై పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించాల్సి వచ్చింది.. అప్పటికి కొత్త ఇల్లు కూడా కొనుక్కుంది. అలా కేవలం 4 ఏళ్లలోనే మొత్తం డబ్బు ఖర్చు చేసింది.

ఇవి కూడా చదవండి

2007లో లాటరీ తగిలిన తర్వాత ఆమె జల్సాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది.. లాటరీ వచ్చిన కేవలం నాలుగేళ్లలోనే డబ్బు మొత్తం పోగొట్టుకోవటంతో ఆమె ఎంతగానో బాదపడింది. చూస్తుండగానే వచ్చని లాటరీ ఆమె జీవితాన్ని మార్చేసింది..ఊహకందని ఆనందం, సంతోషం, విలాసాన్ని అందించింది.. కానీ, అది కేవలం 4 ఏళ్లలోనే మాయమైపోయింది.. భవిష్యత్తులో ప్రయోజనం చేకూర్చే ఎలాంటి పెట్టుబడి పెట్టలేకపోవటంతో గతంలో తన జీవితం ఎలా ఉండేదో తిరిగి అదే స్థాయికి చేరుకుంది.. లాటరీ తగిలినప్పటి తన జీవిత పరిస్థితి ఎలా ఉండేదో మళ్లీ అదే విధంగా జీవిస్తోంది. కాబట్టి డబ్బును సరిగ్గా ఉపయోగించడం, సరైన స్థలంలో పెట్టుబడి పెట్టడం ఎంత ముఖ్యమో ఆమెకు ఇప్పుడు తెలిసింది.. లీసా అర్కండ్‌ జీవిత పాఠం మనందరికీ గుణపాఠం అవుతుందంటూ ఈ వార్త తెలిసిన ప్రజలు, నెటిజన్లు సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!