Funny Video : ఒక్క దెబ్బతో మొగుడికిపట్టిన దెయ్యాన్ని తరిమికొట్టిన భార్య!

ఇప్పుడు చాలా ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ భార్య తన భర్తకు దెయ్యం నుంచి విముక్తి కల్పిస్తున్నట్లుగా ఉంది.

Funny Video : ఒక్క దెబ్బతో మొగుడికిపట్టిన దెయ్యాన్ని తరిమికొట్టిన భార్య!
Wife Beating Up Her Husband
Follow us

|

Updated on: Feb 15, 2023 | 9:39 AM

సోషల్ మీడియాలో వింత వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. వీటిలో కొన్ని నవ్వు తెప్పిస్తాయి. అలాంటి వీడియోలు చూస్తూ చాలా మంది స్ట్రెస్‌ రిలీఫ్‌ అవుతుంటారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు కొందరు సోషల్ మీడియాను ఆశ్రయిస్తున్నాంటారు. అక్కడ పోస్ట్ చేసిన వీడియోలను చూస్తూ అన్నీ మరిచిపోయి మనసు తేలిక చేసుకునే వారి సంఖ్య కూడా చాలా ఎక్కువ. ఇప్పుడు కూడా అలాంటి ఫన్నీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ భార్య తన భర్తకు పట్టిన దెయ్యం నుంచి విముక్తి కల్పిస్తున్నట్లుగా ఉంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో.. భార్యాభర్తలిద్దరూ నదిలో స్నానం చేస్తూ కనిపించారు. ఈ వీడియో చూస్తుంటే విహారయాత్రకు వచ్చిన భార్యాభర్తలు నీటిలో సరదాగా గడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే హఠాత్తుగా భార్య చేతిలో కొన్ని ఆకులు పట్టుకుని భర్త దగ్గరకు వెళ్తుంది. ఏం జరిగిందో ఏమో తెలియదుగానీ, ఆ ఆకులతో తన భర్త తలపై, ఛాతిపై కొడుతూ నీళ్లలో ముంచుతూ, లేపుతూ పోయింది. వీడియో చూస్తుంటే ఆమె భర్తకు దెయ్యాం పట్టిందని, అందుకే ఆమె ఇలా చేసిందని అందరూ భావిస్తున్నారు. అయితే ఇక్కడ దెయ్యం ఎవరు అనేది నెటిజన్లు వేస్తున్న ప్రశ్న.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఎవరు ఎక్కడ చిత్రీకరించారు అనే సమాచారం అందుబాటులో లేదు. అయితే, ఈ వీడియో చూసే వారు పడి పడి నవ్వుకోవడం గ్యారెంటీ. ఈ వీడియో కొన్ని సెకన్లలోనే వైరల్‌గా మారింది. ఈ వీడియో @Elchiki_hn ట్విట్టర్ ఖాతాలో భాగస్వామ్యం చేయబడింది . అలాగే ఈ వీడియోను చూసిన నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను ఇప్పటి వరకు లక్షల మంది వీక్షించారు.

ఇప్పుడు చాలా ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ భార్య తన భర్తకు దెయ్యం నుంచి విముక్తి కల్పిస్తున్నట్లుగా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
కుమార్తె బర్త్ డే.. ఆటోవాలా చేసిన పనికి ఫిదా కావాల్సిందే.. వీడియో
కుమార్తె బర్త్ డే.. ఆటోవాలా చేసిన పనికి ఫిదా కావాల్సిందే.. వీడియో
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!
ఒక్క ఫోన్ కాల్.. యువతికి నిద్ర లేని రాత్రులను తెచ్చింది..!
క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..
క్రికెటర్‏తో అవికా గోర్ స్పెషల్ ఆల్బమ్..
కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్
కొనుగోలుదారుడికి వాడేసిన ల్యాప్‌టాప్ పంపిన అమెజాన్
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
వృద్ధాప్యంలో మీకు నిశ్చింత.. రోజుకు రూ. 50తో రూ. 31లక్షల సంపాదన..
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
'అక్షయ తృతీయ రోజు అమ్మకు బంగారు కానుక'..తల్లికి రైతు బిడ్డ గిఫ్ట్
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
పన్ను చెల్లించే ఉద్యోగులకు అలెర్ట్.. ఆ ఫామ్ లేకపోతే పన్ను బాదుడు
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో మరో కాంగ్రెస్ నేత..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
అర్ధరాత్రి చుక్కేసి పోలీస్‌ కాలర్‌ పట్టుకుని రచ్చచేసిన యువతులు..!
దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?
దుమ్ములేపిన శామ్సంగ్, యాపిల్.. ఎన్ని ఫోన్లు అమ్ముడయ్యాయో తెలుసా?