Watch Video: ఆఫీస్‌కు వెళ్లనని మారం చేస్తున్న తల్లిని ఎలా బుజ్జగిస్తున్నాడో చూడండి.. ‘సో క్యూట్’

వారమంతా కష్టపడి ఆదివారం సెలవు రాగానే ఈసురోమంటూ దుప్పట్లు కప్పేస్తుంటారు కొందరు ఉద్యోగులు. ఆ రోజంతా విశ్రాంతి తీసుకుంటూ హాయిగా గడిసేస్తారు. ఇక మరుసటి రోజు సోమవారం ఆఫీసులకు వెళ్లాలంటే బోరుబోరున ఏడ్చేస్తారు. వారం ఆరంభం రోజున ఆఫీసులకు వెళ్లడానికి చాలా మంది..

Watch Video: ఆఫీస్‌కు వెళ్లనని మారం చేస్తున్న తల్లిని ఎలా బుజ్జగిస్తున్నాడో చూడండి.. 'సో క్యూట్'
Viral Video
Follow us
Srilakshmi C

|

Updated on: May 08, 2023 | 8:12 PM

వారమంతా కష్టపడి ఆదివారం సెలవు రాగానే ఈసురోమంటూ దుప్పట్లు కప్పేస్తుంటారు కొందరు ఉద్యోగులు. ఆ రోజంతా విశ్రాంతి తీసుకుంటూ హాయిగా గడిసేస్తారు. ఇక మరుసటి రోజు సోమవారం ఆఫీసులకు వెళ్లాలంటే బద్ధకంతో బోరుబోరున ఏడ్చేస్తారు. వారం ఆరంభం రోజున ఆఫీసులకు వెళ్లడానికి చాలా మంది మూడ్ దాదాపు ఇలాగే ఉంటుంది. ఏదో సాకు చెప్పి ఆఫీస్‌కి డుమ్మా కొట్టేవారూ ఉంటారు. అలాంటి వారిలో స్ఫూర్తి నింపి ఉత్తేజం క‌లిగించే ఓ మోటివేష‌న‌ల్ వీడియో నెట్టింట చ‌క్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో త‌ల్లి ఆఫీసుకు వెళ్లనని మారం చేస్తుంటే వెళ్లక త‌ప్పద‌ని రెండేళ్ల చిన్నారి ఆమెకు న‌చ్చజెప్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేసుకోండి..

ఈరోజు ఆఫీసుకు వెళ్లడం ఆఫీసుకు వెళ్లనని తల్లి మారం చేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. రెండేళ్ల చిన్నారి బుజ్జి బుజ్జి చేతులతో తల్లి తల నిమురుతూ.. వెళ్లడం తప్పదని న‌చ్చచెప్పడం ఈ వీడియోలో క‌నిపిస్తుంది. ఎంతో క్యూట్‌కుగా తల్లిని మోటివేట్‌ చేస్తున్న ఈ వీడియో నెట్టింట నవ్వులు పూయిస్తోంది. యూవీ భ‌రద్వాజ్ అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోకు 70 ల‌క్షలకుపైగా పైగా వీక్షణలు, 3 లక్షలకుపైగా లైకులు, వేలల్లో కామెంట్లు రావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ‘సో క్యూట్’, ‘జీవితంలో నాకు ఇలాంటి ఎమోష‌న‌ల్ సపోర్ట్ అవ‌స‌రం’, ‘తల్లిని ఆఫీసుకు పంపేందుకు చిన్నారి ఎంత బాగా ప్రిపేర్‌ చేస్తున్నాడో’ అంటూ నెటిజన్లు కామెంట్స్ సెక్షన్‌లో ఫన్నీగా తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మీరేమంటారు..

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్‌ వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.

ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటి రూపాయలు మీ సొంతం.. ప్రభుత్వ స్కీమ్‌
ఇందులో ఇన్వెస్ట్‌ చేస్తే కోటి రూపాయలు మీ సొంతం.. ప్రభుత్వ స్కీమ్‌
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన రాములమ్మ
సంధ్య థియేటర్ ఘటనపై స్పందించిన రాములమ్మ
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
అమ్మాయి వాయిస్‌తో అదరగొడుతున్న ఆద్య హనుమంతు..
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.దిల్ రాజు ఒప్పుకున్నారా
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
ఎలక్ట్రిక్‌ రైలుకు ఎన్ని వోల్జేజీల విద్యుత్‌ అవసరమో తెలుసా..?
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
సంధ్య థియేటర్ ఘటన.. ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం..
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
చోరీ కేసుల కోసం లాయర్‌ని పెట్టుకున్న దొంగ.. చివరకు లాయర్ ఇంట్లోనూ
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
బాల రామయ్య ప్రాణప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి.. ఉత్సవాలు ఎప్పుడంటే
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
ప్రపంచ రికార్డుతో లేడీ కోహ్లీ మూడోసారి అరుదైన ఫీట్..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
టీమిండియాకు దినదిన గండంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌..
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!