నడి రోడ్డులో పాముల రోమాన్స్..
రోమాన్స్.. కేవలం మనుషులకే అని అనుకుంటే పొరబాటే. మనుషులకే సొంతం కాదు.. మాకు కూడా అని ఈ పాములు తేల్చేశాయి. నడిరోడ్డులో ఒక పాముతో మరో పాము జతకలిసి పచ్చని గడ్డిలో ఆటలాడుకున్నాయి. ఈ సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలంలో చోటుచేసుకుంది. పాములను చూసి పారిపోకుండా.. ఆ పాముల రొమాన్స్ సీన్‌ను తన సెల్‌ఫోన్‌లో బంధించాడు ఓ స్థానికుడు. అనంతరం దాన్ని సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేయడంతో అది వైరల్‌గా మారింది.