AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్య బాబోయ్.. బారెడు పాముని మూరెడు ముక్కుతో తినేసిన కొంగ.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే

సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో చిన్న పిల్లల వీడియోలు, ఫన్నీ వీడియోలతో పాటు జంతువులు, పక్షులు, పాములకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటాయి. ఆలాంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. అందులో ఒక కొండ చేప కోసం ఎదురుచూస్తుంది. అయితే దాని ముక్కులో చేపకు బదులుగా పాము ముక్కులో ఇరుక్కుపోయింది.

అయ్య బాబోయ్.. బారెడు పాముని మూరెడు ముక్కుతో తినేసిన కొంగ.. వీడియో చూస్తే మైండ్ బ్లాంకే
Viral Video
Surya Kala
|

Updated on: Sep 22, 2025 | 11:41 AM

Share

సోషల్ మీడియాలో కొంగకి సంబంధించిన ఒక వీడియో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో షాకింగ్ గా ఉంది. ఇందులో ఒక నీలి కొంగ సరస్సులో నిలబడి చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఆ కొంగ నోటికి చేపకు బదులుగా పాము చిక్కుకుంది. ఈ సంఘటన చూసిన తర్వాత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియోలో కొంగ తన ముక్కును నీటిలో ముంచి చేపను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే దాని ముక్కుకి చేపకు బదులుగా.. ఒక పాము చిక్కుకుంది. @AmazingSights అనే IDలో ఈ కొంగ ఆహారపు వేటకు సంబంధించిన సోషల్ మీడియాలో షేర్ చేశారు. వేలాది మంది ఈ వీడియోను వీక్షించారు.

పామును సజీవంగా తినేసిన హెరాన్ పక్షి

ఈ నీలి కొంగ ముక్కులో చిక్కుకున్న పాము తనని తాను విడిపించుకోవడానికి చాలా కష్టపడుతోంది. అయితే.. హెరాన్ తనకు దొరికిన ఆహారాన్ని విడిచి పెట్టడానికి పెద్దగా ఇష్టపడలేదు. దీంతో ఆ పెద్ద పాముని కొంచెం కొంచెంగా కొద్దిసేపటికే పామును పూర్తిగా మింగేసింది. పాము తప్పించుకోవడానికి ప్రయత్నించేలోపే.. ఆ పాము హెరాన్ కడుపులోకి ఆహారంగా చేరుకుంది. ఈ నీలి కొంగలు వేటాడే పక్షులు. చేపలను ప్రధానంగా తింటారు. అయితే ఇవి ఎక్కువగా తెల్లవారు జామున లేదా సాయంత్రం వేళ మాత్రమే ఆహారాన్ని తినడానికి ఆసక్తిని చూపిస్తాయి. చేపలతో పాటు ఎలుకలు , కీటకాలు , కప్పలు, తాబేళ్లు లేదా ఇతర పక్షులను కూడా వేటాడతాయి. ఇవి ఈటె లాంటి ముక్కుతో ఎరను బంధిస్తాయి.. అకస్మాత్తుగా వాటిని బంధించి ఆ ఎరను పూర్తిగా మింగేస్తాయి.

ఈ కొంగ వేటకు సంబంధించిన వీడియోను వేలాది మంచి చూశారు. పెద్దగా ఉన్న పాముని ఒక కొంగ చాలా ఈజీగా మింగేసింది. పాము రెండుసార్లు కొంగ మెడ చుట్టూ చుట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. ఈ బ్లూ హెరాన్ దానికి అవకాశం ఇవ్వలేదు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోపై స్పందించారు. ఒకరు “హెరాన్లు ఏదైనా తింటాయని” రాశారు. మరొకరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ హెరాన్లు పాములను తినగలవని నాకు ఖచ్చితంగా తెలియదు” అని రాశారు.

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
40 ఏళ్ల తర్వాత మహిళల్లో జుట్టు రాలడం ఎందుకు పెరుగుతుంది?
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
పెట్టుబడి పెట్టాలంటే ఉండాల్సింది ఇదే.. వారెన్‌ బఫెట్‌ కీలక సూచన!
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
నిండు సభలో లేడీ డాక్టర్ హిజాబ్‌ లాగిన CM నితీశ్‌.. వీడియో వైరల్
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
డెబిట్ కార్డు ఉన్న వారికి బంపర్ ఆఫర్.. ఫ్రీగా జీవిత బీమా!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
నర్సరీ నుండి 5వ తరగతి వరకు పాఠశాలలు బంద్.. ఉత్తర్వులు జారీ!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
మీరు తెలివైనవారైతే, ఈ గమ్మత్తైన గణిత సమస్యను సాల్వ్ చేయండి!
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
పెళ్లి చేసుకునేటప్పుడు తెలియలేదారా..? నల్లగా ఉందని భార్యను అలా..
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
ఆడవారికి ఉండే ఈ అలవాట్లే ఇంట్లో అశాంతికి కారణమట!
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
తెలంగాణ పెన్షనర్లకు న్యూఇయర్ ముందే వచ్చేసింది..
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!
జోడీల జాతర షురూ..2026లో సందడి చేయబోయే హీరో, హీరోయిన్స్ వీరే!