AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: హోటల్‌లో ఉదయాన్ని మహిళను నిద్రలేపిన ఏనుగు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌

Viral Video: అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగించే వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. వీడియోలు ఎక్కువగా వైరల్‌ అయ్యేది సోషల్‌ మీడియానే..

Viral Video: హోటల్‌లో ఉదయాన్ని మహిళను నిద్రలేపిన ఏనుగు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌
Subhash Goud
|

Updated on: Jul 26, 2022 | 1:44 PM

Share

Viral Video: అప్పుడప్పుడు ఆశ్చర్యం కలిగించే వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. వీడియోలు ఎక్కువగా వైరల్‌ అయ్యేది సోషల్‌ మీడియానే. అయితే చాలా మంది నిద్రపోయిన తర్వాత ఉదయాన్నే లావాలంటే బద్దకంగా ఉంటుంది. అలాంటి వారు మొబైల్‌లోనే, వాచ్‌లలోనో అలరం పెట్టుకుంటారు. కానీ మాత్రం నిద్ర లేవడం ఆలస్యమైతే చాలు ఏనుగు వచ్చి నిద్ర లేపోతుంది. ఉదయాన్నే మేల్కొలపడానికి తెల్లవారు జామునే ఏనుగు వచ్చి కిటికిలోంచి తన తొండంతో నిద్ర లేపుతుంది. థాయ్‌లాండ్‌లోని ఓ హోటల్‌ గదిలో ఓ మహిళ మంచంపై హాయిగా నిద్రిస్తుండగా తెల్లవారుజామూనే ఆ ఏనుగు వచ్చి నిద్ర లేపుతుంది. మహిళను ఏనుగు తన తొండంతో కదిలించి నిద్ర లేపే ప్రయత్నం చేస్తుంది. ఇలా ఏనుగు ఉదయాన్నే నిద్రలేపోతుండగా, ఒక్కసారిగా మహిళ లేచి చూసి ఆశ్చర్యపోయింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sakshi Jain (@saakshijaain)

ఈ వీడియోను సాక్షి జైన్‌ అనే ప్రముఖ లైఫ్‌ స్టైల్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. అప్పటి నుంచి ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇటీవల షేర్‌ చేసిన ఈ వీడియోకు 23 లక్షలకుపైగా లైక్‌లను, 70 మిలియన్ల వ్యూస్‌ అందుకుంది. దీనికి 3వేలకుపైగా కామెంట్లు వచ్చాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!