Viral Video: హెల్మెట్ వల్ల తప్పిన పెను ప్రమాదం.. కట్ చేస్తే బస్సు టైర్ కింద తల.. ట్రేండింగ్ లో ఉన్న వీడియో ఇదే..
బైక్ నడుపుతూ మీరు హెల్మెట్ పెట్టుకోవట్లేదా.? కాస్త దూరమే కదా ఏం కాదులే అనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఇప్పుడో వీడిమో సోషల్
బైక్ నడుపుతూ మీరు హెల్మెట్ పెట్టుకోవట్లేదా.? కాస్త దూరమే కదా ఏం కాదులే అనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఇప్పుడో వీడిమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. హెల్మెట్ కారణంగా ఓ యువకుడు పెనుప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి అదుపుతప్పి బస్సు కింద పడ్డాడు. అయితే హెల్మెట్ అతడి ప్రాణాలను కాపాడింది. బ్రెజిల్‌లో జరిగిన ఈ సంఘటన జరిగింది. అలెక్స్ సిల్వా పెరెస్ అనే యువకుడు.. బ్రెడ్ కోసం ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరాడు. ఒక మలుపు వద్ద బస్సు ఎదురుగా రాగా, బైక్‌పై వెళ్తున్న అలెక్స్ నియంత్రణ కోల్పోయాడు. అతడు సడెన్ బ్రేక్ వేయడంతో బైక్ నుంచి ఎగిరి బస్సు కింద పడ్డాడు. అయితే అతడు హెల్మెట్ ధరించి ఉండటంతో బస్సు వెనకున్న టైర్ దానిని ఆనుకుని ఆగిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

