Shocking Video: భయంతో పరుగులు తీసిన పులి.. చుక్కలు చూపించిన ఎలుగుబంటి…

Viral Video: ప్రతిరోజూ చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని చాలా సరదాగా అనిపిస్తుంటాయి.

Shocking Video: భయంతో పరుగులు తీసిన పులి.. చుక్కలు చూపించిన ఎలుగుబంటి...
Tiger
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 09, 2021 | 7:06 PM

Viral Video: ప్రతిరోజూ చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని చాలా సరదాగా అనిపిస్తుంటాయి. ముఖ్యంగా వైల్డ్ లైఫ్‌కు సంబంధించిన వీడియోలు కొన్ని ఆశ్చర్యకరంగా ఉంటే.. మరికొన్నింట్లో జంతువలు చేసే పనులు ఆసక్తిని కలిగిస్తాయి. ఈ తాజాగా ఓ ఎలుగుబంటి, పెద్ద పులికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూస్తే మీరు నిజంగా ఆశ్చర్యానికి గురవుతారు. కారణంగా ఎలుగుబంటిని చూసి పులి హడలిపోయింది. పడుతూ లేస్తూ పరుగులు తీసి పారిపోయింది.

పులిని పరుగులు పెట్టించిన ఎలుగుబంటి.. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియోలో ఓ పులి కొలనులో నీరు తాగుతుంది. అనంతరం తన దారిలో తాను నడుచుకుంటూ వెళుతుంది. అంతలో గట్టుపై నుంచి ఓ ఎలుగుబంటి.. పెద్దపులికి తారసపడుతుంది. దానికి చూసి పులి హడలిపోతుంది. ఎలుగుబంటి పులిపై అటాక్ చేసేందుకు పరుగెత్తుకుంటూ రావడంతో.. భయపడిపోయిన పులి అక్కడి నుంచి పరుగులు తీసింది. కొంతదూరం వరకు పులిని ఎలుగుబంటి తరిమింది. ఈ సీన్‌ను వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. అయితే, అడవిలో అత్యంత క్రూర జంతువులు అంటే పులులు, సింహాలు, చిరుతలు అని చెబుతారు. కానీ, ఎలుగుబంటిని చూసి పులి పారిపోవడం విశేషంగా ఉంది.

మొత్తానికి పులిని హడలెత్తించిన ఎలుగుబంటి వీడియోను నటుడు రణదీప్ హుడా తన ట్వీట్టర్ అకౌంట్‌లో షేర్ చేశాడు. దాంతో ఈ వీడియో కాస్తా తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి నెటిజన్లు సైతం షాక్ అవుతున్నారు. ఎలుగుబంటిని చూసి పులి భయపడటం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ వైరల్ వీడియోను మీరూ చూసేయండి.

Viral Video:

Also read:

Bride Dance: వివాహ వేడుకకు జోష్‌ పెంచిన పెళ్లి కూతురు.. చీర కట్టులో అదిరిపోయే స్టెప్పులు. వైరల్‌గా మారిన వీడియో.

No Jabs, No Job: కొవిడ్ టీకా తీసుకోలేదా? అయితే ప్రభుత్వ ఉద్యోగం ఊడిపోద్ది.. ఎక్కడంటే?

Ramky Group: రాంకీ గ్రూపులో రూ. 1200 కోట్ల కృత్రిమ నష్టం.. రూ. 300 కోట్ల బ్లాక్ మనీ గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!