AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఇదేంది బ్రో.. పుచ్చకాయను ఇట్ల కూడా తింటారా?.. ఒక్కొక్కరిది ఒక్కో మెంటాలిటీ!

వేసవిలో శరీరం హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఎక్కువగా నీరు తాగడంతో పాటు ఇతర రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా వేసవిలో చౌకగా మరియు విరివిగా లభించే పుచ్చకాయని తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. పుచ్చకాయ ఎండవేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. పుచ్చకాయను క్రమ పద్దతిలో కట్‌ చేసి తింటారు. కొంతమంది పుచ్చకాయ ముక్కలపై...

Viral Video: ఇదేంది బ్రో.. పుచ్చకాయను ఇట్ల కూడా తింటారా?.. ఒక్కొక్కరిది ఒక్కో మెంటాలిటీ!
Water Rmelon
K Sammaiah
|

Updated on: May 22, 2025 | 7:05 PM

Share

వేసవిలో శరీరం హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఎక్కువగా నీరు తాగడంతో పాటు ఇతర రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా వేసవిలో చౌకగా మరియు విరివిగా లభించే పుచ్చకాయని తినడానికి ఎక్కువ మంది ఆసక్తిని చూపిస్తారు. పుచ్చకాయ ఎండవేడి నుంచి ఉపశమనం ఇస్తుంది. పుచ్చకాయను క్రమ పద్దతిలో కట్‌ చేసి తింటారు. కొంతమంది పుచ్చకాయ ముక్కలపై మసాల వేసుకుని తినడానికి ఇష్టపడుతుంటారు.

అయితే పుచ్చకాయను అందరి మాదిరిగా కాకుండా వెరైటీగా తిని చూపించాడు ఓ పుచ్చకాయ ప్రియుడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. అయితే ఇది రీల్‌కోసమే చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఫేమస్‌ కావడానికి విచిత్రమైన ఆలోచనలను రీల్స్‌గా చేస్తూ అప్‌లోడ్‌ చేస్తున్నారు. అలా చేసిందే ఈ వీడియో అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్‌లో, పుచ్చకాయ ముక్కలను ఒక ప్లేట్ నుండి తీసుకుని వివిధ వంటల్లో మిక్స్‌ చేసి ఆరగిస్తాడు. అసలు పుచ్చకాయకు ఎలాంటి సంబంధం లేని వంటకాలతో పుచ్చకాయను కలిపి తినడం ఆసక్తిగా మారింది. ఒక కప్పు చాయ్‌లో పుచ్చకాయ ముక్కను ముంచడంతో వీడియో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పుచ్చకాయ పిజ్జాపైకి, ‘మసాలా’ దోస లోపలకి వెళుతుంది.

వీడియో చూడండి:

View this post on Instagram

A post shared by Instamart (@instamart)

వీడియోను చూసిన నెటిజన్స్‌ రకరకాలుగా స్పందిస్తున్నారు. “పుచ్చకాయతో భుజియా నిజానికి చెడ్డ ఆలోచన కాదు, కర్కే దేఖ్తా హూన్ (నేను ప్రయత్నించి చూస్తాను) అని ఒక వినియోగదారు పోస్టు పెట్టారు. “పిజ్జాపై పైనాపిల్ సే తో అచా హి లగేగా యే (ఇది నిజానికి పిజ్జాపై పైనాపిల్ కంటే రుచిగా ఉండవచ్చు)”, అని మరొకరు కామెంట్స్‌ రాశారు. “ప్యూర్ చాయ్ కా మజా కిర్కిరా కర్ దియా (నీవు టీ ఆనందాన్ని పూర్తిగా నాశనం చేశావు)” అని ఒక టీ ప్రియుడు కోపంగా వ్యక్తం చేశాడు.

హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
హాయిగా.. ఆనందంగా.. ఫిబ్రవరిలో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవే
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
మహాలక్ష్మి రాజయోగం.. వీరికి చేతినిండా డబ్బే డబ్బు!
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..