AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Girls Fight : బాబోయ్.. బాయ్‌ఫ్రెండ్ కోసం యుద్ధం.. కాలేజీ క్యాంపస్‌లోనే ఇద్దరమ్మాయిల రచ్చ..

ఇకపోతే, సోషల్ మీడియాలో ఇలాంటి ఫన్నీ వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఇందులో కామెడీ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు, పెళ్లి వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇకపోతే, యువతీ యువకుల మధ్య ఫన్నీ ఫైట్ వీడియోలు కూడా ఎక్కువగానే వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా యువతకు వినోద సాధనంగా మారింది.

Girls Fight : బాబోయ్.. బాయ్‌ఫ్రెండ్ కోసం యుద్ధం.. కాలేజీ క్యాంపస్‌లోనే ఇద్దరమ్మాయిల రచ్చ..
Girls Fight
Jyothi Gadda
|

Updated on: Nov 11, 2024 | 12:01 PM

Share

అబ్బాయిలైనా, అమ్మాయిలైనా…గొడవలు పడుతున్న సందర్బాలకు సంబంధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అబ్బాయిలు, అమ్మాయిల మధ్య అనేక కారణాల వల్ల తరచూ గొడవలు, కొట్లాటలు జరుగుతుంటాయి. చిన్న చిన్న విషయాలకే వారి మధ్య వాగ్వాదం, ఘర్షణకు దారితీస్తుంటాయి. అలాంటి వీడియోలు నెట్టింట నవ్వులు పూయిస్తుంటాయి. అలాంటి మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఇద్దరు కాలేజీ అమ్మాయిలు గొడవలు పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. బాయ్‌ఫ్రెండ్ విషయంలోనే ఈ గొడవ జరిగినట్లు సమాచారం. కొంతమంది ప్రేమ కోసం ఎంతకైనా తెగిస్తారు. అలాగే, అమ్మాయిలు కూడా ఎవరినైనా ఇష్టపడితే ఆ బాయ్‌ఫ్రెండ్‌ కోసం ఎంత వరకు వెళ్తారో తెలిపే వీడియో ఇది. విపరీతంగా వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో ఒక భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌ ఓపెన్‌ ఏరియాలో కొందరు విద్యార్థులు కనిపిస్తున్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఒకరి జుట్టు ఒకరు లాక్కుంటూ, తన్నుకుంటున్నారు. మిగతా విద్యార్థులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, వారిద్దరూ ఏ విధంగానూ తగ్గటం లేదు..కిందామీదా పడి కుమ్మేసుకుంటున్నారు. ఈ గొడవ మొత్తాన్ని వీడియో తీసిన మరికొందరు విద్యార్థులు.. వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ వీడియోపై నెటిజన్లు భిన్నమైన రియాక్షన్స్ ఇస్తున్నారు. పలువురు ఈ వీడియోను షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ క్లిక్ చేయండి..

ఇకపోతే, సోషల్ మీడియాలో ఇలాంటి ఫన్నీ వీడియోలు చాలానే వైరల్ అవుతున్నాయి. ఇందులో కామెడీ వీడియోలు, డ్యాన్స్ వీడియోలు, పెళ్లి వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇకపోతే, యువతీ యువకుల మధ్య ఫన్నీ ఫైట్ వీడియోలు కూడా ఎక్కువగానే వైరల్‌ అవుతున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా యువతకు వినోద సాధనంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగుతున్నారా? శరీరంలో జరిగేది తెలిస్తే
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
భర్తపై దాడి చేయించిన భార్య.. పెళ్లి వేడుకల్లో కలకలం..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
తవ్వుతున్న కొద్దీ విగ్రహాలే.. ఆరు నెలల్లో 12 విగ్రహాలు..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
పంటి నొప్పితో హాస్పిటల్‌కి వెళ్లిన బాలిక.. ఎక్స్-రే చూస్తే..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
రూ.199 రీఛార్జ్‌తో ప్రతిరోజు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్..
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కాదా? అసలు వాస్తవం ఏంటో
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!