AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబోయ్‌.. వీళ్లేం ఆడాళ్లురా సామీ..! నలుగురు మహిళలు పట్టపగలే నగల షాపు లూటీకి తెగబడ్డారు..

ఈ క్రమంలో అతను ఓ మహిళకు నగలు చూపిస్తుండగా.. వెనకాలే ఉన్న ఇద్దరు మహిళలు అందినకాడికి చోరీ చేశారు.  దుకాణంలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ ఆ మహిళలంతా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నగలు లూటీకి పాల్పడ్డారు.

Jyothi Gadda
|

Updated on: Nov 11, 2024 | 8:52 AM

Share

నగల దుకాణం యజమానిని మాటల్లో పెట్టి నలుగురు మహిళలు నగలు దోచుకెళ్లారు. ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డయ్యాయి. ఓ నగల దుకాణంలోకి వచ్చిన నలుగురు మహిళలు ఆ షాపు యాజమానితో ఆభరణాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలో అతను ఓ మహిళకు నగలు చూపిస్తుండగా.. వెనకాలే ఉన్న ఇద్దరు మహిళలు అందినకాడికి చోరీ చేశారు.  దుకాణంలో సీసీ కెమెరా ఉన్నప్పటికీ ఆ మహిళలంతా ఎంతో చాకచక్యంగా వ్యవహరించి నగలు లూటీకి పాల్పడ్డారు. ఈ మేరకు దోచుకున్న నగల ఖరీదు రూ.16.5 లక్షలకు పైగా ఉంటుందని సమాచారం.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
రోజు ఓ చిటికెడు తీసుకోండి.. నరాల వీక్‌నెస్‌ పాలిట రామబాణం ఇది..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
కొత్త చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..!
నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ..ప్రపంచ నాయకుల ప్రశంసలు
నెహ్రూ రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ..ప్రపంచ నాయకుల ప్రశంసలు
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..