AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఇదేందయ్యా ఇది నేనేడా చూడలే.. కుక్క పిల్లతో చిలుక సరసాలు..

తన కోసం చిలుక పాట పాడుతుంటే, దానిని అవాయిడ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది ఓ కుక్కపిల్ల. అవకాశం దొరికితే ఆ చిలుకను కుక్కపిల్ల నోటిన పెట్టుకోవాలని చూస్తుంది కానీ గారాలు పోతుందా అని అనుకుంటున్నారా..? కానీ నిజంగా...

Watch Video: ఇదేందయ్యా ఇది నేనేడా చూడలే.. కుక్క పిల్లతో చిలుక సరసాలు..
Parrot And Dog
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 14, 2022 | 9:43 AM

Share

చిలుకలు అందంగా మాట్లాడడమే కాక మంచిగా పాటలు కూడా పాడగలవని మనందరికీ తెలుసు. అలాగే పెంపుడు కుక్కలు తమ యాజమాని దగ్గర పడే గారాలను కూడా మీరు చూసే ఉంటారు. వీటికి సంబంధించిన వీడియోలను కూడా మనం నిత్యం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. కానీ ఈ రెండు సన్నివేశాలను ఒకే సారి ఎప్పుడైనా చూశారా..? తన కోసం చిలుక పాట పాడుతుంటే, దానిని అవాయిడ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది ఓ కుక్కపిల్ల. అవకాశం దొరికితే ఆ చిలుకను కుక్కపిల్ల నోటిన పెట్టుకోవాలని చూస్తుంది కానీ గారాలు పోతుందా అని అనుకుంటున్నారా..? కానీ నిజంగా అలా జరిగింది. ఇంకా దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టిట వైరల్ అవుతోంది. వైరల్ కావడమే కాక ఆ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

ఆ వీడియోలో ఒక చిలుక తన పక్కనే ఉన్న కుక్క పిల్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఆ క్రమంలోనే చిలుక ఈలలు వేస్తూ జింగిల్ బెల్స్ పాటతో ఆ కుక్క పిల్లను ఫ్లర్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటుంది. అయితే అదంతా తనకేం పట్టనట్లు ఆ చిలుకను అవాయిడ్ చేసేందుకు తల తిప్పుకుంటూ ఉంటుంది కుక్క పిల్ల. చాలా అందంగా ఉన్న ఈ వీడియో @Yoda4ever అనే ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా ట్వీట్ అయింది. ఇక ఈ వీడియోకు ఇప్పటికే దాదాపు రెండు లక్షల 90 వేల మంది వీక్షణలు వచ్చాయి. దానికి తోడు 15 వేలకు పైగా లైకులు కూడా వచ్చాయి. ‘పక్షులు పాడడానికి ఇష్టపడతాయి. కానీ కుక్కలు…’ అంటూ కాప్షన్ ఉన్న ఆ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

అంతే కాకుండా చాలా మంది నెటిజన్లు కామెంట్ల రూపంలో వీడియోపై తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఆ క్రమంలోనే ఓ నెటిజన్ ‘కుక్కను చిలుక శాంతింపజేయలేకపోయింది’ అని రాసుకొచ్చాడు. అదే సమయంలో మరొక నెటిజన్ ‘హే బ్రో… కుక్క పిల్ల ఎక్స్‌ప్రెషన్స్ చూడండి’ అని వీడియోకు రిప్లై ఇచ్చాడు. ఇలా వీడయోను చూసిన అనేక మంది నెటిజన్లు తమ తమ స్పందనలను కామెంట్స్ ద్వారా వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
జపాన్‌లో భారత షూటర్లకు తప్పని ఆ ఇబ్బందులు..!
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
చాణక్య నీతి :పేరెంట్స్ 15 ఏళ్ల పిల్లలకు నేర్పాల్సిన మనీసూత్రాలివే
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? ఇలా పీతల సూప్‌ తాగితే చాలు!
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
రేకుల షెడ్డు లీకేజీలతో ఇబ్బందా? తక్కువ ఖర్చుతో బెస్ట్ ట్రిక్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
డాక్టర్ చనిపోయే ముందు హైవేపై ఏం జరిగింది..? నెట్టింట వీడియో వైరల్
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
జపాన్ వెళ్లిన టీమిండియా.. అభిషేక్ శర్మ లగేజ్ చూశారా..?
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
చిన్నపిల్లలకు ఇచ్చే దగ్గు మందు సీసాలపై కేంద్రం హెచ్చరిక!
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
రష్యాపై ఉక్రెయిన్ కీలక నిర్ణయం..రాత్రికి రాత్రే ఏం చేసిందో తెలుసా
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
బాడీలోని కొవ్వును కరిగించే మొనగాడు ఆకు.. షుగర్ కూడా కంట్రోల్
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?
మీ UPI పిన్ సురక్షితంగా మార్చుకోవడం లేదా రీసెట్ చేయడం ఎలా?