AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: క్యూట్ పప్పీని కోడి కోపంతో కుమ్మేసింది.. పొడిచేసింది.. ఇంతలా ఎందుకు చేసిందో తెలుసా..

కుక్క పిల్లలు చాలా అమాయకంగా కనిపిస్తాయి. అవి చేసే చిలిపి పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. అచ్చు అలాంటి ఓ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో కుక్కపిల్ల..

Viral Video: క్యూట్ పప్పీని కోడి కోపంతో కుమ్మేసింది.. పొడిచేసింది.. ఇంతలా ఎందుకు చేసిందో తెలుసా..
Viral Video Of Dog Eating B
Sanjay Kasula
| Edited By: |

Updated on: Jul 07, 2021 | 3:58 PM

Share

ప్రతి రోజు సోషల్ మీడియాలో ఎన్నో ఫన్నీ వీడియోల పోస్ట్ అవుతుంటాయి. వీటిని నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇందులో కొన్ని వీడియోలు నవ్వులు తెప్పిస్తుంటాయి. ఇలాంటి వీడియోలు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తుంటాయి. అయితే ఇలాంటివి చూసిన తర్వాత మీరు నవ్వడం ఆపలేరు! అలాంటిదే ఈ వీడియో కూడా..

కుక్క పిల్లలు చాలా అమాయకంగా కనిపిస్తాయి. అవి చేసే చిలిపి పనులను చూస్తే నవ్వు తెప్పిస్తుంటాయి. అచ్చు ఇలాంటి ఓ వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో కుక్కపిల్ల చేసే అల్లరి.. ఆ తర్వాత తల్లి కోడితో తన్నులు తినడం.. తెగ నవ్వులు తెప్పిస్తుంది. ఓ పగిలిన కోడి గుడ్డు తినడం మొదలుపెడుతుంది. ఇది చూసిన తల్లి కోడి ఆ కుక్క పిల్లను ముక్కుతో పెడవటం… కాళ్లతో ఎగిరెగిరి తన్నడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఆ వీడియోను ఇక్కడ చూడండి…

ఇవి కూడా చదవండి: Revanth Reddy Oath: గాంధీభవన్‌లో సంబురాలు.. TPCC కొత్త అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు..

Follow Us
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
జబర్దస్త్ ఛైల్డ్ ఆర్టిస్ట్ నిహాంత్ గుర్తున్నాడా? ఇప్పుడు హీరోలా..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
ఆ ఒక్క సినిమా కోసం18 చిత్రాలు వదిలేసా.. కారణం అతడే..
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
టీమిండియా ఓపెనింగ్ రేసులో 3 ఖతర్నాక్ జంటలు
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
పాము కరిస్తే వెంటనే చేయాల్సిన పని ఇదే! ప్రాణాలు కాపాడేందుకు తప్పక
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
నిప్పుల వర్షం.. తెలుగు రాష్ట్రాల్లో రోళ్లు పగిలే ఎండలు..
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
ఈ ఐపీఎల్ తర్వాత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఐదుగురు స్టార్లు
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
వాస్తు ప్రకారం తులసి పక్కన ఇవి ఉంటే నష్టమే.. వెంటనే తొలగించండి!
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
పిల్లలకు పుల్లగా కారంగా గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఎండలకు ఫోన్ వేడెక్కుతుందా.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే ..
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్
ఆ నెలలోనే పిల్లల్ని కనండి? టీచర్‌కు ప్రిన్సిపాల్ షాకింగ్ ఆర్డర్