AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: విమానం టాయిలెట్‌లో వింత శబ్దాలు.. ఏంటని డోర్ తెరిచి చూడగా.!

రాత్రి సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడు టాయిలెట్‌కు వెళ్లే క్రమంలో ఫ్లైట్‌లోని బాత్‌రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. తెరిచేందుకు ప్రయత్నించినా.. అది ఎంతకు రాలేదు. లోపల ఎవరో ఉన్నారని గుర్తించాడు. ఐదు.. పది.. పదిహేను.. ఇరవై నిమిషాలు వేచి చూశాడు. ఎంతకూ లోపల ఉన్న వ్యక్తులు బయటకు రాకపోవడంతో..

Viral: విమానం టాయిలెట్‌లో వింత శబ్దాలు.. ఏంటని డోర్ తెరిచి చూడగా.!
Viral Video
Ravi Kiran
|

Updated on: Sep 14, 2023 | 8:16 AM

Share

రాత్రి సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణీకుడు టాయిలెట్‌కు వెళ్లే క్రమంలో ఫ్లైట్‌లోని బాత్‌రూమ్ డోర్ ఓపెన్ చేశాడు. తెరిచేందుకు ప్రయత్నించినా.. అది ఎంతకు రాలేదు. లోపల ఎవరో ఉన్నారని గుర్తించాడు. ఐదు.. పది.. పదిహేను.. ఇరవై నిమిషాలు వేచి చూశాడు. ఎంతకూ లోపల ఉన్న వ్యక్తులు బయటకు రాకపోవడంతో.. ఫ్లైట్ సిబ్బంది జోక్యం చేసుకుని.. బయట నుంచి బాత్‌రూమ్ డోర్‌ను తెరిచారు. అంతే! అక్కడ కనిపించిన సీన్ చూసి దెబ్బకు షాక్ అయ్యాడు. ఇంతకీ అసలేం జరిగింది.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..!

సాధారణంగా విమానంలో ప్రయాణించే చాలామంది ప్రయాణీకులు.. తమ సీట్ దగ్గర ఉన్న టీవీలో సినిమాలు చూడటమో.. లేకపోతే ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వినడమో.. లేక ఎంచక్కా కళ్లకు మాస్క్ పెట్టుకుని నిద్రపోతారు. అయితే, లండన్‌లో మాత్రం ఓ జంట ఏకంగా ఫ్లైట్ టాయిలెట్‌లోనే చాటు యవ్వారం నడిపారు. ఎవరూ చూడని సమయంలో ఈ జంట ఒకేసారి టాయిలెట్‌లోకి దూరారు.. ఎంతకీ బయటకు రాకపోవడంతో ఫ్లైట్ సిబ్బంది జోక్యం చేసుకున్నారు. బయట నుంచి బాత్‌రూమ్ డోర్‌ను తెరిచారు. అంతే! అక్కడ కనిపించిన సీన్ చూసి దెబ్బకు ఫ్లైట్ సిబ్బందితో పాటు తోటి ప్రయాణీకులు కూడా షాక్ అయ్యారు.

లోపల శృంగారం చేస్తున్న యువకుడు వెంటనే ఆ డోర్ క్లోజ్ చేసుకోగా.. ఈలోగా జరగాల్సిందంతా జరిగిపోయింది. ఎవరో ప్రయాణీకుడు ఇదంతా కూడా తన మొబైల్ ఫోన్‌లో రికార్డు చేయడంతో తతంగం మొత్తం క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 8న లండన్‌లోని లూటన్ సిటీ నుంచి ఇబిజా ఐలాండ్‌కు వెళ్తున్న తమ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఈజీ జెట్ సంస్థ వెల్లడించింది. ఈ రెండు నగరాల మధ్య సుమారు రెండు గంటల పాటు ప్రయాణం ఉండగా.. ఆ సమయంలోనే సదరు జంట ఈ పాడు పని జరిపారని.. ఇబిజాలో విమానం ల్యాండ్ అయిన వెంటనే.. ఆ జంటను పోలీసులకు అప్పగించామని సదరు విమాన సంస్థ అఫీషియల్స్ స్పష్టం చేశారు.

కాగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ వీడియో పార్ట్ 2 ఏది’ అని కొందరు కామెంట్ చేయగా.. పాపం! డోర్ వేసుకోవడం మర్చిపోయారు అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇక ఆ నెట్టింట చక్కర్లు కొడుతున్న వీడియో కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

Follow Us