AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: నీటి ఒడ్డున జారుడు బల్ల ఆడుతున్న బాతులు.. క్యూట్ వీడియో వైరల్.. నెటిజన్లు ఫిదా..

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వైరల్‌ వీడియోలు సోషల్‌ మీడియా ఖాతాదారులను..

Viral Video: నీటి ఒడ్డున జారుడు బల్ల ఆడుతున్న బాతులు.. క్యూట్ వీడియో వైరల్.. నెటిజన్లు ఫిదా..
Ducks
Ravi Kiran
|

Updated on: Jun 08, 2021 | 1:26 PM

Share

జంతువులు, పక్షులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వైరల్‌ వీడియోలు సోషల్‌ మీడియా ఖాతాదారులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయి. తాజాగా అలాంటిదే బాతు పిల్లలకు సంబంధించి ఓ క్యూట్‌ వీడియో నెట్‌లో తెగ సందడి చేస్తోంది. ఇది చూస్తుంటే…ప్రతిఒక్కరికీ తమ బాల్యం తప్పక గుర్తుకు వస్తుంది…

అదో అందమైన నీటి కొలను…దాని ఒడ్డున ఓ పెద్ద బాతులమందా ఉంది..అవన్నీ కలిసి సరదాగా ఆడుతున్న ఆటలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నీటి ఒడ్డునుంచి నీళ్లలోకి జారుతూ బాతులు సందడి చేస్తున్నాయి. ఒకటి జారుతున్న టైమ్‌లో మరో బాతు దాన్ని చూస్తూ…ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నట్లుగా ఒకదాన్ని ఒకటి చూసుకుంటున్నాయి. ఈ ఫన్నీ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మార్చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోను చూస్తూ..ఎంజాయ్‌ చేస్తున్నారు. ఎవరికి వారు తమ బాల్యాన్ని గుర్తు చేసుకుని సంతోషపడిపోతున్నారు.

Also Read:

ప్రతీ నెలా రూ. 3810 డిపాజిట్ చేస్తే.. మీ కూతురు కోసం రూ. 27 లక్షలు పొందొచ్చు.. పూర్తి వివరాలు..

టీమిండియా చరిత్రలో చెత్త మ్యాచ్.. జీరోకి నాలుగు వికెట్లు.. ఆ ఇంగ్లీష్ బౌలర్ ఎవరంటే.?

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే