AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

viral video: దోశలందు చాక్లెట్ దోశ వేరయ..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..

హోటల్‌ ఫుడ్‌ అంటే ఎక్కువ మంది చాలా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే..హోటల్స్‌లో చేసే దోశలకు ఫ్యాన్స్‌ ఎక్కువగానే ఉంటారు. అయితే, ఈ దోశల్లో చాలా రకాలు ఉంటాయి.

viral video: దోశలందు చాక్లెట్ దోశ వేరయ..నెట్టింట వైరల్ అవుతున్న వీడియో..
Chocolate Dosa
Rajeev Rayala
|

Updated on: Jul 01, 2021 | 1:38 PM

Share

chocolate dosa : హోటల్‌ ఫుడ్‌ అంటే ఎక్కువ మంది చాలా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే..హోటల్స్‌లో చేసే దోశలకు ఫ్యాన్స్‌ ఎక్కువగానే ఉంటారు. అయితే, ఈ దోశల్లో చాలా రకాలు ఉంటాయి. ఉప్మా దోశ, ఉల్లి దోశ, ఎగ్ దోశ, చికెన్ దోశ ఇలా రకరకాలుగా ఉంటాయి..   వీటితోపాటు 70 ఎంఎం అనే భారీ దోశలు కూడా ఉంటాయి. కానీ ఇలాంటి దోశను ఎక్కడ చూసి ఉండరు. అయితే, ఇప్పుడు తాజాగా మరో స్వీట్‌ దోశ యాడ్‌ అయింది…ఇదే చాక్లెట్‌ దోశ… సాధారణ దోశల మాదిరిగానే తయారు చేసిన ఈ దోశలో చాక్లెట్‌ ఫ్లేవర్‌ యాడ్‌ చేశారు. దోశ పూర్తిగా వండిన తర్వాత దానిపై చాక్లెట్‌ సిరప్‌తో మరింత అందంగా డిజైన్‌ చేశారు. పూర్తిగా కోన్‌ ఆకారంలో తయారైన ఈ చాక్లెట్‌ దోశ చూసేందుకు మాత్రం అట్రాక్టివ్‌గానే కనిపిస్తోంది.

అమర్ సిరోహి అనే ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. చాక్లెట్‌ దోశపై నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేస్తున్నారు. కొందరు సూపర్బ్‌ అంటూ లైక్‌ చేస్తుంటే, మరికొందరు మాత్రం నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. మొత్తం మీద ఈ చాక్లెట్‌ దోశ మాత్రం చాలా మందిని ఊరిస్తోందనే చెప్పాలి.

మరిన్ని ఇక్కడ చదవండి :

Akhanda : చివరి దశలో బాలయ్య ‘అఖండ’ షూటింగ్.. క్లైమాక్స్ పనుల్లో బిజీ బిజీగా బోయపాటి

Shreya Dhanwanthary: ఫ్యామిలీ మ్యాన్ బ్యూటీకి మరో క్రేజీ ఆఫర్.. తాప్సీ ‘లూప్ లాపెటా’లో కీలక పాత్రలో శ్రేయా ధన్వంతరి..

Ravi Teja 68: నయా మూవీ షూటింగ్ షురూ చేసిన మాస్ రాజా.. ఇంటరెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్

Follow Us
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
భవిష్యత్ అంతా వెండిదే.. ఇందులో పెట్టుబడి పెడితే..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే క్యాష్‌బ్యాక్‌పై ట్యాక్స్ ఉంటుందా..
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
సిరిసంపదలు కావాలా? శుక్రవారం లక్ష్మీ పూజ ఇలా చేస్తే ధనలాభం ఖాయం
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అల్లు అర్జున్ 'రాకా' నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇదిగో
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
అప్పట్లో తోపు హీరోయిన్.. 54 ఏళ్ల వయసులో రీఎంట్రీ..
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నీటి అడుగున తిమింగలాలు పిల్లలకు పాలు ఎలా ఇస్తాయి? ఆ సీక్రెట్ ఇదే!
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ మృతి.. హైదరాబాద్ తరలిస్తుండగా..
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ గైడ్ లేకుండా వెళ్లితే చాలా మిస్
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం
తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా..? మీ జీర్ణవ్యవస్థ నాశనమవ్వడం