AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఈ భయంకరమైన పీతను మీరు ఎప్పుడైనా చూశారా..? గోల్ఫ్‌స్టిక్‌ను సులభంగా విరిచేస్తుంది.. వీడియో వైరల్‌

Viral Video: పీతలు.. వీటిని చాలా మంది చూసే ఉంటారు. సాధారణంగా పీతలకు కాళ్లు బలంగా ఉంటాయి. దానికి ఉండే కొమ్ములాంటి వాటితో కొబ్బరి బొండాలను..

Viral Video: ఈ భయంకరమైన పీతను మీరు ఎప్పుడైనా చూశారా..? గోల్ఫ్‌స్టిక్‌ను సులభంగా విరిచేస్తుంది.. వీడియో వైరల్‌
Subhash Goud
|

Updated on: Jan 05, 2022 | 1:16 PM

Share

Viral Video: పీతలు.. వీటిని చాలా మంది చూసే ఉంటారు. సాధారణంగా పీతలకు కాళ్లు బలంగా ఉంటాయి. దానికి ఉండే కొమ్ములాంటి వాటితో కొబ్బరి బొండాలను సులభంగా వలిచేస్తుంటాయి. అందులోని ఉండే  కొబ్బరిని సైతం తినేస్తుంది. అంతా బలంగా ఉంటాయి. అయితే సముద్ర ప్రాంతాలలో తిరిగే పీతల కంటే కొన్ని పీతల శరీరం చాలా పెద్దగా ఉంటుంది. చూసేందుకు భయంకరంగా ఉంటుంది. అలాంటి పీతను రాకాసిపీతలని పిలుస్తుంటారు. ఈ రకమైన పీతలో మైదాన ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తుంటాయి. ఈ బలమైన పీతలు ఆస్ట్రేలియా దీవుల్లో ఎక్కువ సంఖ్యలో నివసిస్తుంటాయి.

ఇక క్రిస్మస్‌ దీవుల్లో రాకాసి పీతల అధికంగా నివసిస్తుంటాయి. ఈ దీవులకు చెందిన పాల్‌ అనే వ్యక్తికి ఒక పెద్ద పీత కంటపడింది. ఆయన అతి పెద్ద పీతను గోల్ఫ్‌ క్లబ్‌తో చివరన పట్టుకున్నాడు. ఐరన్‌తో తయారు చేసిన బలమైన గోల్ఫ్‌ స్టిక్‌లను సైతం పీత విరిచేసిందంటే దానికి ఎంత బలం ఉంటుందో అర్థమైపోతుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ పీత వీడియో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Viral Video: పట్టాలపై చిక్కుకున్న కుక్కపిల్లను ప్రాణాలకు తెగించి కాపాడాడు.. సెకన్ లేటైనా అంతే సంగతి..

Viral Video: బ్యాండ్‌ బాజాలు, డీజే చప్పుళ్లు.. ఇవన్నీ స్మార్ట్‌ ఫోన్‌ ఊరేగింపు కోసమేనా.? వైరల్ అవుతున్న వీడియో..

Follow Us
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
పైసా ఖర్చు లేకుండా ఇంట్లోనే బరువు తగ్గండిలా.. ఈ సూపర్ ఫార్మూలతో..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
విజయ్ దళపతి, సంగీత విడాకుల కేసులో ఊహించని ట్విస్టు..
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
ఆ 3 విషయాల్లో కివీస్‌దే ఆధిపత్యం.. మరోసారి భారత్‌కు ఓటమి తప్పదా?
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
వారికి తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్.. ఉచితంగానే ఖరీదైన వైద్యం!
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..
అతడంటే పిచ్చి ఇష్టం.. అసలు విషయం చెప్పిన ఛాంపియన్ హీరోయిన్..
పులి, సింహం కన్నా ఇదే అత్యంత ప్రమాదకర జంతువు..
పులి, సింహం కన్నా ఇదే అత్యంత ప్రమాదకర జంతువు..
భారత్ - న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఎవరికి
భారత్ - న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ట్రోఫీ దక్కేది ఎవరికి
పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్‌.. బంగారానికి భారీ డిస్కౌంట్‌!
పసిడి ప్రియులకు గోల్డెన్ ఛాన్స్‌.. బంగారానికి భారీ డిస్కౌంట్‌!
సమ్మర్‌లో ఇది తాగితే మామూలుగా ఉండదు.. చిన్న గింజలే అని చీప్‌గా..
సమ్మర్‌లో ఇది తాగితే మామూలుగా ఉండదు.. చిన్న గింజలే అని చీప్‌గా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ!
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ!