AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్ట్రాబెర్రీలు అమ్ముతున్న వృద్ధ మ‌హిళ‌ దగ్గరికొచ్చి ఆశ్చర్యపోయే ట్విస్ట్‌ ఇచ్చాడు.. వీడియో వైరల్‌!

Viral Video: నెట్టింట్లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఓ వృద్ధ మ‌హిళ రోడ్డు ప‌క్కన స్ట్రాబెర్రీలు అమ్ముతూ జీవ‌నం సాగిస్తోంది. అటుగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి..

Viral Video: స్ట్రాబెర్రీలు అమ్ముతున్న వృద్ధ మ‌హిళ‌ దగ్గరికొచ్చి ఆశ్చర్యపోయే ట్విస్ట్‌ ఇచ్చాడు.. వీడియో వైరల్‌!
Subhash Goud
|

Updated on: Jan 08, 2022 | 7:25 AM

Share

Viral Video: నెట్టింట్లో ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఓ వృద్ధ మ‌హిళ రోడ్డు ప‌క్కన స్ట్రాబెర్రీలు అమ్ముతూ జీవ‌నం సాగిస్తోంది. అటుగా కారులో వెళ్తున్న ఓ వ్యక్తి అది చూసి మ‌న‌సులో ఏమనుకున్నాడో ఏమో.. ఆమె ద‌గ్గర కారు ఆపి.. స్ట్రాబెర్రీ బాక్స్ ఎంత అని అడిగాడు. ఒక‌టి 3 డాల‌ర్లు అని చెప్పింది ఆ ముసలావిడ‌. దీంతో అన్ని స్ట్రాబెర్రీ బాక్సుల్ని నేనే తీసుకుంటా అన్నాడు. దీంతో ఆ వృద్ధురాలు చాలా ఖుషీ అయింది. ఇవాళ నా స్ట్రాబెర్రీ బాక్సుల‌న్నీ అమ్ముడుపోయాయి అనుకుని సంతోషించింది.

ఇంత‌లో ఆ వ్యక్తి ఆమెకు మ‌రో ట్విస్ట్ ఇచ్చాడు. త‌న ద‌గ్గర ఉన్న మూడు స్ట్రాబెర్రీ బాక్సుల‌కి క‌లిపి ఎంత డ‌బ్బు అవుతుందో అంతా ఇచ్చేసి.. ఆ స్ట్రాబెర్రీల‌ను మ‌ళ్లీ నువ్వే అమ్ముకో అన్నాడు. దీంతో ఆ వృద్ధ మ‌హిళ క‌న్నీటి ప‌ర్యంతమైంది. మొత్తం డ‌బ్బు చెల్లించి.. వాటిని తీసుకోకుండా.. నువ్వు అమ్ముకో.. మ‌రికొన్ని డ‌బ్బులు వ‌స్తాయి క‌దా అని ఆ వ్యక్తి చెప్పడం.. ఈ ఘ‌ట‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో నెటిజ‌న్లు ఆ వ్యక్తిని శ‌భాష్ అంటున్నారు. సెల్యూట్ కొడుతున్నారు. ఆ వృద్ధురాలి బాధ‌ను అర్థం చేసుకున్నావు బ్రద‌ర్.. సూప‌ర్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Pubity (@pubity)

ఇవి కూడా చదవండి:

అమ్మో.. ఆ చెరువులో దెయ్యం చేప !! ఆందోళనలో నిపుణులు !! వీడియో

పెళ్లైన రోజే భర్త వేరే అమ్మాయిని కౌగిలించుకుంటే.. పెళ్లి కూతురు రియాక్షన్‌ వైరల్‌.. చివర్లో అసలు ట్విస్ట్‌..

Follow Us
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
అక్రమవలసలు, జనాభా మార్పులపై కేంద్రం ఫోకస్.. అమిత్ షా కీలక ఆదేశాలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
మారిన నల్గొండ రైల్వే స్టేషన్ రూపురేఖలు.. ఇదిగో కొత్త ఫోటోలు
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
వెనుజులాలో భారత నావికుడు మృతి.. మృతదేహంలో మెదడు, గుండె మిస్సింగ్
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
కమర్షియల్ ఎల్పీజీ ధరలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
టీమిండియా మాజీ క్రికెటర్ కు భారీ ఉపశమనం.. 3 ఏళ్ల నిషేధం ఎత్తివేత
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
AI రంగంలోకి మేఘా ఇంజనీరింగ్
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
అప్పగింతల వేళ.. బోరున విలపించిన జబర్దస్త్ ఫైమా.. ఎమోషనల్ వీడియో
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్.. మూడు నెలల పాటు అక్కడ నో ఎంట్రీ
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
బంగారాన్ని విరజిమ్ముతున్న అగ్ని పర్వతం!
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?
నీటి ఎద్దడి దిశగా భారత్ దాహార్తితో అల్లాడిపోక తప్పదా?