అమ్మో.. ఆ చెరువులో దెయ్యం చేప !! ఆందోళనలో నిపుణులు !! వీడియో
మహబూబ్ నగర్ జిల్లా బుద్దారం చెరువులో జాలరులకు ప్రమాదకరమైన దెయ్యం చేప దొరికింది. ఇది అరుదైనదే కాదు ప్రమాదకరమైంది కూడా. ఇది చెరువులో ఉండే మిగతా చేపల్ని తింటూ తాను జీవనం సాగిస్తుంటుంది.
మహబూబ్ నగర్ జిల్లా బుద్దారం చెరువులో జాలరులకు ప్రమాదకరమైన దెయ్యం చేప దొరికింది. ఇది అరుదైనదే కాదు ప్రమాదకరమైంది కూడా. ఇది చెరువులో ఉండే మిగతా చేపల్ని తింటూ తాను జీవనం సాగిస్తుంటుంది. తద్వారా చేపల సాగులో మత్స్యకారులకు తీవ్ర నష్టం కలుగుతుంది. అయితే, తాజాగా దొరికిన చేపను చూసి నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ జాతి చేపల కారణంగా తెలంగాణలోని మత్స్య సంపద తగ్గిపోయి మత్స్యకారుల జీవనోపాధి దెబ్బతింటుందని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. క్యాట్ పిష్ జాతికి చెందిన చేపను ఈ ప్రాంతంలో గుర్తించడం ఇదే తొలిసారి. అమెరికాలోని అమెజాన్ నదిలో మాత్రమే లభించే ఈ చేప ఇక్కడ లభించడంతో నిపుణులు, జాలరులు ఆశ్చర్యపోతున్నారు. దీనిని దెయ్యపు చేప, బల్లిచేప అని కూడా పిలుస్తారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Thyroid: థైరాయిడ్‌కు మందులు వేసుకుంటున్నారా ?? అయితే జాగ్రత్త !! వీడియో
Viral Video: ‘తేరి మిట్టి మే మిల్ జావాన్’ అంటూ అదరగొట్టిన అమ్మాయి.. వీడియో
సరికొత్త రవాణా విధానం !! ముంబయిలో వాటర్ టాక్సీ సర్వీసులు !! వీడియో
Viral Video: ఇది మామూలు పిల్లికాదు !! ఖతర్నాక్.. ఏం చేసిందంటే ?? వీడియో
Big News Big Debate: పవన్‌కు ప్రేమతో !! ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసిందా ?? లైవ్ వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

