Viral Video: 'తేరి మిట్టి మే మిల్ జావాన్' అంటూ అదరగొట్టిన అమ్మాయి.. వీడియో

Viral Video: ‘తేరి మిట్టి మే మిల్ జావాన్’ అంటూ అదరగొట్టిన అమ్మాయి.. వీడియో

Phani CH

|

Updated on: Jan 07, 2022 | 9:50 PM

సంగీతం అంటే ఇష్టపడనివారుండరు. సంగీత పరంగా కానివ్వండి, సాహిత్యపరంగా కానివ్వండి... కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి.

సంగీతం అంటే ఇష్టపడనివారుండరు. సంగీత పరంగా కానివ్వండి, సాహిత్యపరంగా కానివ్వండి… కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. తాజాగా అమెరికాలో ఓ అమ్మాయి ‘తేరి మిట్టి మే మిల్ జవాన్’ అంటూ పాట పాడి భారత జెండాను ఎగురవేసింది. ఈ అమ్మాయి స్వరం ఎంత మధురంగా​ ఉంటుందంటే గీత రచయిత మనోజ్ ముంతాషిర్ కూడా గొప్పగా చెప్పుకోకుండా ఉండలేకపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వైరల్ అయిన వీడియోలో అమ్మాయి ఎంతో మధురంగా పాట పాడుతోంది. ఆ స్వరంలో దేశభక్తి ఉప్పొంగుతుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

సరికొత్త రవాణా విధానం !! ముంబయిలో వాటర్ టాక్సీ సర్వీసులు !! వీడియో

Viral Video: ఇది మామూలు పిల్లికాదు !! ఖతర్నాక్‌.. ఏం చేసిందంటే ?? వీడియో

Big News Big Debate: పవన్‌కు ప్రేమతో !! ఏపీలో ఎన్నికల మూడ్‌ వచ్చేసిందా ?? లైవ్ వీడియో

గూగుల్‌లో మనం అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్‌ 5 వంటకాలు ఇవే !! వీడియో

స్పైడర్‌ మాన్‌ బల్లి !! సోషల్‌ మీడియాలో ఫోటో హలచల్ !! వీడియో