Viral Video: ఇది మామూలు పిల్లికాదు !! ఖతర్నాక్.. ఏం చేసిందంటే ?? వీడియో
పాడు పిల్లి..దొంగ పిల్లి రోజు ఇంట్లో దూరి పాలన్ని తాగేస్తోంది.. అని తిట్టుకుంటాం కదా.. కానీ ఇక్కడ ఓ ఖతర్నాక్ పిల్లి ఏంచేస్తుందో తెలుసా... ఇరుగు పొరుగు ఇళ్లల్లో దూరి కంటికి కనిపించినవల్లా ఎత్తుకొచ్చేస్తోంది.
పాడు పిల్లి..దొంగ పిల్లి రోజు ఇంట్లో దూరి పాలన్ని తాగేస్తోంది.. అని తిట్టుకుంటాం కదా.. కానీ ఇక్కడ ఓ ఖతర్నాక్ పిల్లి ఏంచేస్తుందో తెలుసా… ఇరుగు పొరుగు ఇళ్లల్లో దూరి కంటికి కనిపించినవల్లా ఎత్తుకొచ్చేస్తోంది. చెప్పులు, బూట్లు, గ్లౌజ్‌లు, ఆఖరికి మహిళల లోదుస్తులు కూడా… ఇలా ఏది కనిపిస్తే అది ఎత్తుకొచ్చేస్తోంది. చేపలు,మాంసం అయితే ఎత్తుకొచ్చి తినేస్తోంది అనుకుందాం..కానీ బట్టలు, బూట్లు, చెప్పులు ఏం చేస్తోంది అంటే..ఎత్తుకొచ్చినవన్నీ తనను పెంచుకునే యజమానికి ఇస్తోంది…!! ఇప్పుడు చెప్పండి.. ఇది ఖతర్నాక్ పిల్లా… కాదా? న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ నగర శివార్లలో నివపించే దంపతులు ఓ నల్లపిల్లిని పెంచుకుంటున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Big News Big Debate: పవన్‌కు ప్రేమతో !! ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేసిందా ?? లైవ్ వీడియో
గూగుల్‌లో మనం అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 5 వంటకాలు ఇవే !! వీడియో
స్పైడర్ మాన్ బల్లి !! సోషల్ మీడియాలో ఫోటో హలచల్ !! వీడియో
ఇదేంది !! కిట్‌క్యాట్ చాక్లెట్ టమోటా కట్ !! వీడియో
చలిగా ఉందని మద్యం ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీకు షాకింగ్ న్యూస్.. వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

