ఇదేంది !! కిట్‌క్యాట్‌ చాక్లెట్‌ టమోటా కట్‌ !! వీడియో

సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు కోకొల్లలుగా వైరల్‌ అవుతుంటాయి. కొన్ని క్యూట్‌గా అనిపిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతుంది.

Phani CH

|

Jan 07, 2022 | 6:22 PM

సోషల్ మీడియాలో ట్రెండింగ్ వీడియోలు కోకొల్లలుగా వైరల్‌ అవుతుంటాయి. కొన్ని క్యూట్‌గా అనిపిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియోనే నెట్టింట్లో తెగ వైరల్‌ అవుతుంది. ఓ వ్యక్తి కిట్‌క్యాట్ చాక్లెట్‌తో టమోటాను రెండు ముక్కలుగా కట్ చేశాడు. ఇది చూసిన తర్వాత నెటిజన్లు ఒకింత షాక్‌కు గురవుతున్నారు. ఓ వ్యక్తి కత్తిని నూరినట్లుగా కిట్‌క్యాట్ చాక్లెట్ అంచుకు పదును పెట్టి మరీ టమోటాను రెండు ముక్కలుగా కోశాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

చలిగా ఉందని మద్యం ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీకు షాకింగ్ న్యూస్.. వీడియో

Megastar House Garden: సొరకాయలు పండించిన మెగాస్టార్‌ !! వీడియో

Viral Video: ఫైథాన్‌తోనే గేమ్సా !! సరదాగా ఎత్తుకుంటే క్షణాల్లోనే చుట్టేసింది !! వీడియో

Omicron In India: భారత్‌ను తాకిన కరోనా సునామీ.. లైవ్ వీడియో

Andhra Pradesh PRC: పీఆర్సీపై జగన్ కాసేపట్లో కీలక ప్రకటన.. లైవ్ వీడియో

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu