Viral Video: ఫైథాన్‌తోనే గేమ్సా !! సరదాగా ఎత్తుకుంటే క్షణాల్లోనే చుట్టేసింది !! వీడియో
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి.
సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. అయితే.. మరికొన్ని వీడియోలు భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి సరదాగా ఓ పెద్ద కొండచిలువను తన భుజంపై వేసుకొని మోశాడు. దీని తర్వాత ఏం జరిగిందో చూస్తే.. అందరు షాకవుతారు. ఓ యువకుడు తన భుజంపై పెద్ద పసుపు రంగు కొండచిలువను మోశాడు. ఫైథాన్‌ను భుజంపై వేసుకోగానే.. యువకుడిని చుట్టుముట్టడం ప్రారంభించింది. కొద్దిసేపటికే ఆ యువకుడి మెడను గట్టిగా పట్టేసింది ఆ కొండ చిలువ. ఆ వెంటనే ఆ యువకుడి పరిస్థితి విషమించడం ప్రారంభించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
Omicron In India: భారత్‌ను తాకిన కరోనా సునామీ.. లైవ్ వీడియో
Andhra Pradesh PRC: పీఆర్సీపై జగన్ కాసేపట్లో కీలక ప్రకటన.. లైవ్ వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

