స్పైడర్‌ మాన్‌ బల్లి !! సోషల్‌ మీడియాలో ఫోటో హలచల్ !! వీడియో

స్పైడర్‌ మాన్‌ను పోలినట్లు ఉన్న ఓవిచిత్రమైన జాతి బల్లి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సాధారంగా గోదుమ రంగులో ఉండే బల్లి మనకు ఎక్కువగా కనిపిస్తుంది.

Phani CH

|

Jan 07, 2022 | 6:26 PMస్పైడర్‌ మాన్‌ను పోలినట్లు ఉన్న ఓవిచిత్రమైన జాతి బల్లి ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే సాధారంగా గోదుమ రంగులో ఉండే బల్లి మనకు ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఈ బల్లి మాత్రం అందుకు భిన్నం సగరం నీలం, మరో సగం ఎరుపు రంగులో ఉండి ఆకర్షిస్తోంది. ఈ బల్లి ఫోటోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ఆఫీసర్‌ సుశాంత నంద తన ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ట్విట్టర్‌లో ఫోటోను షేర్‌ చేయడం మాత్రమే కాదు.. రియల్‌లైఫ్‌ స్పైడర్‌ మాన్‌ అంటూ కామెంట్‌ను జత చేశారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

ఇదేంది !! కిట్‌క్యాట్‌ చాక్లెట్‌ టమోటా కట్‌ !! వీడియో

చలిగా ఉందని మద్యం ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీకు షాకింగ్ న్యూస్.. వీడియో

Megastar House Garden: సొరకాయలు పండించిన మెగాస్టార్‌ !! వీడియో

Viral Video: ఫైథాన్‌తోనే గేమ్సా !! సరదాగా ఎత్తుకుంటే క్షణాల్లోనే చుట్టేసింది !! వీడియో

Omicron In India: భారత్‌ను తాకిన కరోనా సునామీ.. లైవ్ వీడియో

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu