ఆఫ్రికన్‌ జంట డ్యాన్స్‌ అదుర్స్‌ !! ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్రా !! వీడియో

ఆఫ్రికన్‌ జంట డ్యాన్స్‌ అదుర్స్‌ !! ఫిదా అయిన ఆనంద్‌ మహీంద్రా !! వీడియో

Phani CH

|

Updated on: Jan 07, 2022 | 6:30 PM

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి. మారుమూర గ్రామాల్లో కూడా వరకు ఇంటర్నెట్‌ వాడం ఎక్కవ అయింది.

ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవల్లో చాలా వరకు మార్పులు వచ్చాయి. మారుమూర గ్రామాల్లో కూడా వరకు ఇంటర్నెట్‌ వాడం ఎక్కవ అయింది. దీంతో భారతీయ కళలు, సినిమాలకి అంతర్జాతీయంగా అభిమానులు ఏర్పడుతున్నారు. అలా బాలీవుడ్‌ పాటలకు టిక్‌టాక్‌ వీడియోస్‌ చేసే ఓ ఆఫ్రికన్‌ జంట చాలా పాపులారిటీ సాధించింది. ప్రతి బాలీవుడ్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేస్తూ నెటిజన్స్‌ ఆకట్టుకుంటున్నారు. ఇక తాజాగా వీళ్ల డ్యాన్స్‌ ఫిదా అయ్యారు ఇండస్ట్రియలిస్ట్‌ ఆనంద్‌ మహీంద్రా. ఆఫ్రికాకు చెందిన కిలి పవుల్‌ అనే ఇన్‌స్టగ్రామ్‌ యూజర్‌.. బాలీవుడ్‌ పాటలకు డ్యాన్స్‌, డైలాగ్స్‌ చెబుతూ ఎంతో మంది భారతీయులు ఆకట్టుకున్నారు. వీళ్లు ఎప్పుడు వీడియోస్‌ చేస్తుంటారా అని ఎదురు చూస్తుంటారు కూడా. తాజాగా షేర్‌షా మూవీలో ఓ సావ్‌రే సాంగ్‌ వీడియోను ఆనంద్‌ మహీంద్రా చూశారు. ఒక్కసారిగా వాళ్ల పెర్ఫార్మెన్స్‌కి ఫ్యాన్‌ అయిన ఆయన..

మరిన్ని ఇక్కడ చూడండి:

గూగుల్‌లో మనం అత్యధికంగా సెర్చ్‌ చేసిన టాప్‌ 5 వంటకాలు ఇవే !! వీడియో

స్పైడర్‌ మాన్‌ బల్లి !! సోషల్‌ మీడియాలో ఫోటో హలచల్ !! వీడియో

ఇదేంది !! కిట్‌క్యాట్‌ చాక్లెట్‌ టమోటా కట్‌ !! వీడియో

చలిగా ఉందని మద్యం ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీకు షాకింగ్ న్యూస్.. వీడియో

Megastar House Garden: సొరకాయలు పండించిన మెగాస్టార్‌ !! వీడియో