గూగుల్‌లో మనం అత్యధికంగా సెర్చ్ చేసిన టాప్ 5 వంటకాలు ఇవే !! వీడియో
2021లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల జాబితాలో వంటకాల పేర్లను గూగుల్ విడుదల చేసింది. ఐదు వంటకాల పేర్లను గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గుర్తించింది.
2021లో అత్యధికంగా సెర్చ్ చేసిన పదాల జాబితాలో వంటకాల పేర్లను గూగుల్ విడుదల చేసింది. ఐదు వంటకాల పేర్లను గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేసినట్లు గుర్తించింది. ఎక్కువగా సెర్చ్ చేసిన వాటిలో మష్రూమ్ వంటకం అగ్రస్థానంలో నిలిచింది. మణిపూర్‌లో ఈ వంటకాన్ని ఎక్కువగా సెర్చ్ చేశారు. ఆ తర్వాత మిజోరాం, ఉత్తరాఖండ్, జమ్మూకశ్మీర్, బీహార్ రాష్ట్రాల వారు సెర్చ్ చేశారు. మోదక్ అనేది వినాయక చవితి రోజు తీపి వంటకాలలో ఒకటి. గణేష్ చతుర్థి వేడుకలలో దీనిని ప్రసాదంగా అందిస్తుంటారు. భారతదేశంలో ఈ రెసిపీని ఐదు ప్రదేశాలలో ఎక్కువగా సెర్చ్ చేశారు. గోవా, మహారాష్ట్ర, దాద్ర నగర్ హవేలీ, పశ్చిమబెంగాల్, మేఘాలయ రాష్ట్రాల వారు ఉన్నారని గూగుల్ వెల్లడించింది.
మరిన్ని ఇక్కడ చూడండి:
స్పైడర్ మాన్ బల్లి !! సోషల్ మీడియాలో ఫోటో హలచల్ !! వీడియో
ఇదేంది !! కిట్‌క్యాట్ చాక్లెట్ టమోటా కట్ !! వీడియో
చలిగా ఉందని మద్యం ఎక్కువగా తాగుతున్నారా ?? అయితే మీకు షాకింగ్ న్యూస్.. వీడియో
Megastar House Garden: సొరకాయలు పండించిన మెగాస్టార్ !! వీడియో
Viral Video: ఫైథాన్‌తోనే గేమ్సా !! సరదాగా ఎత్తుకుంటే క్షణాల్లోనే చుట్టేసింది !! వీడియో
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..

